ఇదీ నిజమైన రాజకీయం చూసి నేర్చుకోండి రా పచ్చ తమ్ములారా రాష్ట్రానికి పట్టీన దరిద్రాలారా
తమిళ పురచ్చితలైవిపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఓ కవిత రాసింది. నువ్వు లేవు.. ధైర్యమైన శత్రువుగా మాముందు లేవు.. వేలమంది మా ముందు ఉన్నా ధీరవనితవైన నీకు సాటి అవునా.. అన్ని రంగాల్లోనూ మా అగ్రనేతకంటే ముందున్నావ్.. ఎందుకు త్వరగా చనిపోయావ్.. నువ్వు వీర వనితవు.. డీఎంకే మదిలో, ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండాలి.. నీవులేవనే బాధలో దుఃఖపు అంచుల్లో మేమున్నామంటూ డీఎంకే పార్టీ జయకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కవిత చదువుతోన్న అన్నాడీఎంకే నేతలు, ప్రజలు మరింత కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రతిపక్షాల మదిలో సైతం మా అమ్మ పధిలమైన స్థానం సంపాదించుకున్నారంటూ విలపిస్తున్నారు. అయితే సాధారణంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు నివాళులర్పించడం సాధారణమే కానీ మా మనసుల్లోనూ నువ్వే ఉన్నావు.. నీవు ధీరవనితవు.. నీవు లేవనే బాధలో దుఃఖపు అంచుల్లో ఉన్నామంటూ రాయడంపై అమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ ఓ ప్రతిపక్ష పార్టీ ఈ స్థాయిలో బాధనడిర ఘటనలు ఎంతోఅరుదంటూ పార్టీ నేతలు చెప్తున్నారు.
డీఎంకే జయలలితపై రాసిన కవిత ఇలా ఉంది..
- నీవు లేవే..
- ధైర్యమైన శత్రువుగా మా ముందు లేవే..
- వేలాదిమంది నేతలు మా ముందు నిలిచినా ధీర వనితా నీకు సాటి అగునా..
- అన్నీ రంగాల్లో మా అగ్రనేత కంటే ముందుండాలని ఆశపడ్డావ్..
- అమ్మా తల్లీ... చావులోనూ నీకింత అవసరమా..?
- ఇకపై.. మా దళపతి (స్టాలిన్) బహిరంగ వేదికకు సరైన వీరుల్ని ఎక్కడికెళ్లి వెతకమంటావ్?
- ఎన్నికల్లో ఓ వీర వనితగా అప్పట్లో భావించాం..
- డీఎంకే అగ్రనేత హృదయంలోనూ..
- దళపతి మదిలోనూ..
- నీవు చిరస్థాయిగానే జీవిస్తూ ఉందువుగాక వేరేమీ..
- ఇక మాకు ధీటైన శత్రువు మేమెక్కడ వెతకగలం..
- నీవు లేవనే బాధలో దుఃఖపు అంచుల్లో..
- ద్రావిడ

No comments:
Post a Comment