అనేక రూపాలుగా అనేక నామాలతో చేసే పూజలు
అన్ని ఆ దేవాదిదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అయిన
" శ్రీ మహా విష్ణువు" పాదాలచెంతకే చేరుతాయి...
అన్ని ఆ దేవాదిదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు అయిన
" శ్రీ మహా విష్ణువు" పాదాలచెంతకే చేరుతాయి...
ఏ రూపంలో ఆరాధించినా .. ఏ నామంతో పిలిచినా..
ఏ మత సాంప్రదాయాన్ని ఆశ్రయించినా..
అన్నీ ఆ సర్వంతర్యామి అయిన ఆ
"శ్రీ మహా విష్ణువే"
ఏ మత సాంప్రదాయాన్ని ఆశ్రయించినా..
అన్నీ ఆ సర్వంతర్యామి అయిన ఆ
"శ్రీ మహా విష్ణువే"
నమోస్త్వనంతాయ సహస్ర మూర్తయే !
సహస్ర పాదాక్షి శిరోరు భాహవే !!
సహస్ర నామ్నే పురుషాయ శాస్వతే !
సహస్రకోటి యుగదారినే నమః !!
సహస్ర పాదాక్షి శిరోరు భాహవే !!
సహస్ర నామ్నే పురుషాయ శాస్వతే !
సహస్రకోటి యుగదారినే నమః !!
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే..!
ఓం నమో నారాయణ ...!!
జై శ్రీమన్నారాణయ...!!!
ఓం నమో నారాయణ ...!!
జై శ్రీమన్నారాణయ...!!!






No comments:
Post a Comment