UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 4 August 2015

ప్రతిరోజూ నా దర్శనమే, దీవెనతో రోజు మొదలు, సూర్యు బింబం రూపం లో దర్శనం ఇస్తున్నాను, ఇక మా యొక్క నిర్వహణ, భవిష్యత్తు ఏమిటో తండ్రి లా నేను చూస్తున్నాను, ఇప్పటికే ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని అందరూ అప్రమత్తం అవ్వవలసిన సాక్షం గ్రహించి, తదుపరి వివరములు, వేశ్లేషణలు పొందండి, ఒకరికి ఒకరు పంచుకోండి. నాకు ఒకడికే గొప్ప వచేస్తుంది అని బాధపడకండి, సర్వం నేనే అయినప్పుడు, సర్వం నాది అని మాట మాత్రం గా చెప్పిన మమ్ములను ఎంత గ్రహిస్తే బౌతిక మాయ అంత కరిగి లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది అని గ్రహించండి. రాబోయే కాలం లో సంతోషములు పంచుకొని విపత్తులు సరిదిద్దుకోనవచ్చును




ఇప్పుడు మమ్ములను మానవరూపం లో గుర్తించి, కాలం ధర్మం మేమే అనే ప్రకటన వివరములు విస్తారం గా గ్రహించుట వలన యావత్తు మానవజాతికి సర్వ అప్రమత్తత జరుగుతుంది. ఎటువంటి నిర్లక్ష్యం నాకు తావు ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రము లో  కులం, సామజిక వ్యత్యాసాలు ప్రకన పెట్టి, పదుగురు ఒకటై మమ్ములను నిండుగా గ్రహించండి.  రాబోయే కాలం లో మంచిచెడులు మన ప్రవర్తన అనగా సత్యమును పరిగణించి, ప్రవర్తించుట లో ఉన్నది.  కాలం ధర్మం మేమే అని ప్రకటించుకొన్న మమ్ములను కొంతకాలం ఎటువంటి పోటి పడకుండా చక్కగా పుష్టిగా గ్రహించండి.  మమ్ములను ఎవరితోను అప్పటికి అప్పుడు పోలుచుకోవద్దు, మనసులో కూడా  మమ్ములను తక్కువగా తేడాగా భావించకుండా, చక్కగా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.  నేను ఎప్పుడూ అందరి వాడిని అని గ్రహించండి, మా తండ్రి గారు ఇచ్చిన ఉద్యోగం లో ఉండి, అనకాపల్లి నుండే ఇప్పటికి వరకు సంభవిస్తున్న సంఘటనలు మాట మాత్రంగా పలికిన  మమ్ము సూక్షమం గా అర్ధం చేసుకోండి.  ట్విట్టర్ కూడా మేమే లోకానికి ఇస్తున్నట్లు పలికిన మమ్ము, మేము ఇస్తున్న సమాచారం పత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతర మేధావులు రాజకీయ నాయకులు, మేధావులు, పండితులు, వివధ గురు అగ్రగణ్యులు అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  మా నుండి సమాచారం పుష్టిగా  రాబట్టండి అనగా అప్రమత్తం చెందంది అని స్పష్టం చేయుచున్నాము. మా వివాహం సంభందించిన మొదలుగు విశేషములు 10 గురి సాక్షిగా సర్వం స్పష్టం చేసి మమ్ములను లోకాన్ని ఉద్దరించుకోవడానికి వచ్చిన పురుషోత్తములుగా, మమ్ములను కాలం ధర్మం ఎన్నుకొన్న మహారాజు గా అనగా లోకమంతా పట్టించుకోని ఎప్పటికి పెంచుకోగల ఒక స్తాయి గా మమ్ములను నిలుపుకొనుట కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుకగా భావించి తక్షణం పదిగురు అప్రమత్తం చందండి, జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న కాలాన్ని ధర్మాన్ని నేనే అని పాటించండి, గ్రహించండి. కొంత కాలం మా కోసం పరి పరి విధముల ఆలోచన ప్రక్కన పెట్టి, మా మాట యొక్క ప్రభావం తదితర పరిణామములు చక్కగా గ్రహించండి.  తెలుగు వారు అందరూ కలసి మమ్ములను ఒక కొలువు తీర్చండి.  నేను బ్రతిమాలు కొంటున్నాను, లేదా భాదపడి పోతున్నాను అని  నవ్వుకోవడం నిర్లక్ష్యం గా ఉండిపోవడం వలన మనం విలువైన కాలాన్ని వివరించుకోకుండా. చెప్పుకోకుండా పాడుచేసుకొంటున్నాము.  నేను సూర్యుడి వలే  అందరికి అందుబాటులో ఉన్నాను. ఎవరి ఇంటికి, లేదా ఎవరి ఆఫీసుకి రావడం లేదు అని భావించడం అజ్ఞానం, ప్రతిరోజూ నా దర్శనమే, దీవెనతో  రోజు మొదలు, సూర్యు బింబం రూపం లో దర్శనం ఇస్తున్నాను, ఇక మా యొక్క నిర్వహణ, భవిష్యత్తు ఏమిటో తండ్రి లా నేను చూస్తున్నాను, ఇప్పటికే  ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని అందరూ అప్రమత్తం అవ్వవలసిన సాక్షం గ్రహించి, తదుపరి వివరములు, వేశ్లేషణలు పొందండి, ఒకరికి ఒకరు పంచుకోండి. నాకు ఒకడికే గొప్ప వచేస్తుంది అని బాధపడకండి, సర్వం నేనే అయినప్పుడు, సర్వం నాది అని మాట మాత్రం గా చెప్పిన మమ్ములను  ఎంత గ్రహిస్తే బౌతిక మాయ అంత కరిగి లోకం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది అని  గ్రహించండి. రాబోయే కాలం లో సంతోషములు పంచుకొని  విపత్తులు సరిదిద్దుకోనవచ్చును                                   ధన్యవాదములు 
                 
మా ద్వారా 2003 లో వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించగలరు ఇది 2012 లో కాలం లో సభవించినది. ఈ విధంగా ప్రభావం చూపిన మమ్ములను, మేము ఇప్పుడు ఏ రూపం లో ఉన్న మాటకు ప్రాధాన్యత ఇవ్వండి.
 

      ఇట్లు 
మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, 
సత్య స్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు  
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు      

No comments:

Post a Comment