UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 5 August 2015

లక్ష్మీ హృదయ వాసా విలాసా ఈషా మాధుర్య స్వర మురళీ గాణా శ్రీషాః

శ్రీ కృష్ణ స్తోత్రం (మత్కృతం)
ముగ్థమనోహర జయ మురళీమోహన
నయనానంద జయ దేవకినందన..!!
శ్రీవత్సాంక జయ వనమాల విభూషన
రాదారమణా జయ పూర్ణచంద్ర నిభానన..!!
నీలోత్ఫల నీలవర్ణ నిత్యానందా నిరంతర
జగత్పూజ్య జగద్వంద్య జగత్కార జనార్థనః
లోకనాథః లోకకర్తాః లోకేషాః లోకరక్షకాః
మగ్థమనోహర రూప మాధవ మధుసూదన..!!
లక్ష్మీ హృదయ వాసా విలాసా ఈషా
మాధుర్య స్వర మురళీ గాణా శ్రీషాః
అనంతకృష్ణ గోపాల గోవర్ధన ధారణా
కుచ ద్వంద్వ కుంకుమాక్షిత వక్షసాః..!!
చూడామణి పీతాంబర శోభితా
రత్న కంకణధర హారనూపర వర్థితా
పద్మపత్ర విశాలాక్షా రుక్మిణీకేళి సంయుతా
చందనాగరు చర్చితా విలసత్చంద్ర నిభానుతా..!!
కృష్ణం వందే జగద్గురుం
మీ..
మోహన కృష్ణ భార్గవ ఆచార్య..
.
— with Aditya Srirambhatla and 45 others.

One of the movie emerge from the divine trance of Maharajah in the year 2003 and happened in material world in the year 2008


No comments:

Post a Comment