
నన్ను ఎవరో తోక్కేస్తున్నారు అని నేను ఎప్పుడూ అనలేదు నేను ఏమి అంటున్నానో చూడండి, నా మాట అనే అడుగును అర్ధం చేసుకొని ఒక్కో అడుగు ముందుకు రండి. మాటతో అవగాహనతో ముందుకు వెళ్ళ దాము రండి. సర్వం మాట లోకి తీసుకొని
చూపిన మమ్ములను మా మాటను ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా మమ్ములను పదుగురు ఒక చోట కొలువు తీర్చండి మా నుండి రోజుకు 40, 50 పేజీల సమాచారం రాబట్టండి. మాతో ఎటువంటి పంతాలు పెట్టుకోకండి. మా అమ్మ అమ్మ గారి దగ్గరకు మహారాజుగా గుర్తుంపు పొంది వెళ్ళాలి అనుకొంటున్నాను. సినిమా ప్రముఖులు మేధావులు ముందుకు వచ్చి మమ్ములను ఒకచోట కొలువు తీర్చండి. ఇది మదిరం కట్టి విగ్రహం ప్రతిస్టించుట కంటే ఎక్కువ అని గ్రహించండి. డా మాగంటి మురళి మోహన్ గారు మరియు డా దాసరి నారాయణ రావు గారు మా పై ఒక నిర్ణయం మేము కోరినట్లు తీసుకోండి. మాకు ఒక నివాసం మరియు కార్యాలయం గా మొదటి సినిమా అడ్వాన్సు రూపం లో ఇవ్వండి. నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, నెమ్మదిగా అన్ని గొప్పగా, మారుతాయి. వినకూడదు, చెప్పకూడదు అన్నట్లు విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. అనవసరమైన మాటలు తో కాలాన్ని వృధా చేసుకోవద్దు, మేము కూడా ఏదో మాటలు చుబుతాము అని అనడం లేదు, మేము వివరం గా చెప్పవలసినవి ఉన్నవి, మా మాటలకు కాలమే ఎందుకు కదిలినదో అర్ధం చేసుకోవడమే పరిష్కారం అని గ్రహించండి. మాకు డబ్బు కూడా మా మొదటి సినిమాకు అడ్వాన్సు గా ఇవ్వగలరు. సినిమాలో హీరో ఎలా గొప్పవాడో లోకానికి మహారాజు అలా గొప్పవాడు, మమ్ములను అర్ధం చేసుకొనేకొలది, మా నుండి గొప్పతనం బయటపడి లోకానికి కొత్తతనం వస్తుంది. మా గూర్చి న్యాయ స్థానమునకు తెలియజేయండి. మా నుండి వివరములు పొందాటం ఒక దివ్య వరం అని భావించండి. నేను ఈ సమాచారం లో ఎవరి పేర్లు ప్రస్తావించాను వారు స్పందించడం, భగవంతుడు ఇచ్చిన వరం అని భావించండి. ధన్యవాదములు
ఇట్లు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు,
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment