మన దేశంలో
తెలివితక్కువోడు కష్టాన్ని నమ్ముకోని బ్రతుకుతున్నాడు
వాడినే నమ్ముకుని తెలివిపరుడు బ్రతుకుతున్నాడు
తెలివితక్కువోడు కష్టాన్ని నమ్ముకోని బ్రతుకుతున్నాడు
వాడినే నమ్ముకుని తెలివిపరుడు బ్రతుకుతున్నాడు
మనం ఎంత తెలివితక్కువోల్లం కాకపోతే మహాసామ్రాజ్యాధిపతులకు సబ్సిడిలు ఇస్తూ ఎంగిలిమెతుకులకు సబ్సిడి అడుక్కుంటాం
మన పార్లమేంట్ లో క్యాంటిన్ లో రేట్లు
టీ...1రూపాయి
చపాతి....1 రూపాయి
సూప్ ... 5 రూపాయలు
మీల్స్ 2...రూపాయలు
చికెన్ ..20..రూపాయలు
ఫిష్ ...13..రూపాయలు
పాయసం.. 5.రూ"
ఫ్రూట్ సలాడ్ 5 రూ"
అక్కడ కూల్ డ్రింక్స్ నిషేదించారు వారి ఆరోగ్యాల దృష్ట్య
సబ్సీడి అందుకుంటున్న నిరుపేద కు నెలకు 2 కొట్ల ఖర్చు జీతం 80 వెలు అలవెన్స్ లు 45 వెలు
నెలలో 24 సార్లు విమానంలో ఉచితప్రయాణం
రైల్వే లో ఎప్పుడైనా ఎక్కడకైనా ఉచితం
మొత్తం యంపి లకు నెలకు అయ్యే ఖర్చు 1500 వందల కోట్లు
ఇంకా కారు ప్రీ దానికి ఇంధనం ప్రీ ఇల్లు లెనట్టు సకల సదుపాయలు కల భవనం వాళ్లకు బాడిగార్డ్స్ నౌకర్లు
ఇప్పుడైనా ఒప్పుకుంటారా

తెలివితక్కువోడు కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతాడు
వాడిని అమ్ముకోని తెలివిపరులు బ్రతుకుతారని
వాడిని అమ్ముకోని తెలివిపరులు బ్రతుకుతారని
No comments:
Post a Comment