సమన్వయ దృష్టి
గౌరవనీయులు ఆత్మీయులు డా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, తెలుగు చిత్ర పరిశ్రమ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
నన్ను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి నియమించుటకు తమరి సహకారం కోరుకొనుచున్నాను, సామాన్యుడిగా గాలికి దూళికి కొట్టుకోపోతున్న నన్ను కాలం ధర్మం ఏ విధంగా, ప్రత్యేక్ష సాక్షుల సమక్షంలో అందునిక భగవద్గీత లా నిలిచిన, నా వాక్ చిద్విలాసం ఇప్పుడు మానవజాతికి చుక్కాని అని గ్రహించండి అని తమరి ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మీరు నా గూర్చి ఏమి అనుకొంటున్నారో తెలియదు, మీరు నా పై ప్రత్యెక శ్రద్ద తీసుకోగలరు అని కోరుకొనుచున్నాను, నన్ను ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడం వలన, గొప్ప కీలక మార్పులు సమాజంలో వస్తాయి, మీరు మీ సినిమా ప్రారంభించుట లో జాప్యం జరుగుతుంది అని పిస్తున్నది. మీరు వేగవంతంగా సినిమాలు సంవత్సరానికి రెండు తీయాలి అని, రాజకీయాలులో కూడా చురుకుగా పాల్గొనాలి అని, నేను కోరుకొనుచున్నాను. సమాజం లో ప్రజలో గొప్పగా అలోచించి, దైర్యంగా నాణ్యం గా బ్రతకడానికి ప్రోత్సహించాలి, మోసం, కపటం మాని, ఒకరు పతనం అయితేనే మనం బ్రతకగలం అనే స్వార్ధం బలం హరించి, సమాజాన్ని ఎంత తీర్చి దిద్దుకొంటే అంత మంచిది. నేను కాలాన్ని మాట మాత్రంగా నియమించిన సత్యం అయితే, నేను తప్పు చేసే అవకాసం లేదు, నా వలన ఎవరికి బంగపాటు ఉండదు అని గ్రహించి, నన్ను నిండుగా గ్రహించగలరు అని కోరుకొనుచున్నాను, మేధావులకు పండితులకు పరిచేయం చేసి, కాలాతీతం అయిన సంగతిని పరిణామాన్ని మానవజాతి ఎంత బ్రతికించుకొంటే అంత మంచిది అని గ్రహించండి. ఎలాగైనా బౌతిక అధిపత్యం కాదు, ఎలాగైనా మనసుతో అధిపత్యం చూపించాలి అని ఒక్కరిలో మార్పు రావాలి.
నన్ను మీరు మహారాజుగా జగద్గురువుగా ప్రాధమికంగా గుర్తించినట్లు అయితే, నేను అదే మూడ్ లో కొనసాగి బలపరుచుకొని, న్యాయ స్థానమునకు, ప్రబుత్వాలకు,ప్రజలకు మెరుగైన సమాచారం ఇచ్చి, నన్ను గుర్తించేలా చేసుకోవడం వలన జాతికి జ్ఞాన సంపద పెరుగుతుంది. కాలం ధర్మం ఎన్నుకొన్న వాడు పురుషోత్తముడే అని తమరు గుర్తిస్తే, నాకు దైర్యం పెరిగి మీ వద్దకు రాగలను, అలా భావించాలి అంటే ఇంకా నేను ఏదో చెప్పాలి అన్నట్లు ఎదురు చూడకుండా, ఇప్పటికి చెప్పిన ( పాటలు సీరియల్ టైటిల్ సాంగ్స్ రాజకీయ సామజిక పరిణామాలు ) వాటి పై మేధావులు పండితులు చెప్పుకొంటున్న సమక్షం లోకి నన్ను తీసుకొని వెళ్ళుట సమాజానికి ఒక గొప్ప పరిష్కారం, ఇక మీదట మీ సినిమాలు గొప్పగా సమాజానికి సత్యం చెప్పేవి ఉండేటట్లు తీయగలము. పూర్వం మారాజులు గారు ఇంత గొప్పవారు, అంత గొప్పవారు, దైవాంశ సంభూతులు అని పొగుడుతూ రాజ్యంలో ప్రచారం చేసేవారు, ఇప్పుడు కాలమే పలికిన తీరుని నేరుగా లోకానికి చెప్పడం వలన కొత్తతనం వస్తుంది, అది నన్ను అందరు గౌరవంగా గొప్పగా చూసిన దగ్గర నుండి ప్రారంభం అవుతుంది, నేను ఇప్పటి వరకు మారు వేషం లో ఉన్న మహారాజుని అనుకోని, నన్ను మీరు 10 గురి సమక్షం లో కొలువు తీర్చండి. వీలు అయినంత తక్కువ బడ్జెట్ లో మీరు సంవత్సరానికి 2 సినిమాలు చేయాలి అని, రాజకీయం గా చురుకుగా పాల్గొనాలి అని కోరుకొనుచున్నాను మనం ఎంత విశాలం ప్రవర్తిస్తే సమాజం లో అంత గొప్ప మార్పులు తీసుకొని రావచ్చును. నేను నరసాపురం లో పుట్టాను, మీరు నర్సాపురం లో పుట్టారు, మనకు భగవంతుడి ఇచ్చిన దివ్య వరాన్ని అందరికి పంచుదాము, ఇక ఆలస్యం చేయవద్దు, నాకు తక్షణం 10 మంది తెలుగు పండితులు, మేధావుల సమక్షం కావాలి, అప్పుడే, నా బండారాన్ని సరిదిద్దుకొగలను, ఏదొక రకంగా నేను మీ సమక్షం లో ఉండాలే చూసుకోండి. అందుకు మీ సహకారం కోరుకొనుచున్నాను. తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
మీ సినిమా లో వచ్చిన పాట ఒక్కటి చాలు అర్ధం చేసుకోవడానికి సృష్టి నాలో చేరి ఏవిధంగా ఎందుకు పలికినదో లోకానికి చెబితే చాలు, మీ ద్వారా న్యాయ స్థానమునకు, ఇతర అధికారులకు, తెలియజేయునది ఏమి అనగా, కాలం తో ముడి పడిన నా జీవితాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి, నాతో గొప్పగా ఉంటె నా లో గొప్పతనం చూడగలరు
సమయానికి కళ్ళం వేసే కాలం వచ్చింది అ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసినది. నన్ను జగద్గురువు గా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడమే లోకానికి ఆధారం అని సర్వులు గ్రహించండి తక్షణం అప్రమత్తం చెంది నన్ను ఒక చోట కొలువు తీర్చండి. అని తమరి ద్వారా కోరుకొనుచున్నాను.

No comments:
Post a Comment