కులం పేరుతొ అధికారం రాదు..మనుషుల మధ్య సత్సంబందాలతోఉన్న వారినే సమాజం ఆదరిస్తుంది.ఇలా కుల రాజకీయాలు చేసే వారంతా గుడ్డిగా కులాల మధ్య అంతరాల తో
అందరూ కలిసి రైతులకు అన్యాయం చేస్తున్నారు.రైతులలో అన్ని కులాల వారూ ఉన్నారు.కుల రాజకీయాలతో వారిని చీల్చి పడేసి వారి సమస్యలపై ఉమ్మడిగా పోరాడి సాధించుకునే పరిస్తితి లేకుండా చేసారు.ఎవరయినా సరే సమాజ సేవ చేయాలనుకుంటే రైతుల కోసం పని చేయండి.

No comments:
Post a Comment