UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 11 April 2016

దిక్కులేని వారికి నీవే దిక్కు. సజ్జనులను పోషించేవాడవూ దుర్జనులను శిక్షించేవాడవూ నిష్కళంకుడవూ అయిన కృష్ణా! దయతో కాపాడవయ్యా.”



115-ఉ.
ఉపకరణాలు: పద్యంటీకాభావము Share on FacebookShare on Twitter
ఆతఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ "గృష్ణ! యీ
చేతనులెల్ల నిట్టి జడిఁ జిందఱవందఱలై కలంగుచున్
కాతరు లైరి నీవు గృపఁ గావుము; కావు మనాథనాథ! ని
ర్థూతకళంక! భక్తిపరితోషణభూషణ! పాపశోషణా!"
టీకా:
ఆ = ఆ; తఱి = సమయమున; మంద = గొల్లపల్లె; గొందలమున్ = చీకాకును; అందగన్ = పొందగా; వల్లవులు = గోపాలురు; ఎల్లనే = అందరును; కృష్ణ = కృష్ణా; ఈ = ఈ; చేతనులు = జీవులు; ఎల్లన్ = అందరూ; ఇట్టి = ఇటువంటి; జడిన్ = వర్షపుజడికి; చిందఱవందఱలు = చెల్లాచెదురు; ఐ = అయ్యి; కలంగుచున్ = కలతపడుతూ; కాతరులు = భయభ్రాంతులు; ఐరి = అయ్యిరి; నీవు = నీవు; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; కావుము = కాపాడు; అనాథనాధ = దిక్కులేనివారికి దిక్కైనవాడా; నిర్ధూత = కడిగేసిన; కళంక = పాపములుకలవాడ; భక్త = భక్తులను; పరితోషణ = సంతోషపెట్టుట అను; భూషణ = అలంకారములు కలవాడ; పాప = పాపములను; శోషణ = నశింపజేయువాడ.
భావము:
అప్పుడు వ్రేపల్లెలోని గోపాలురూ, గోవులూ అందరూ ఆ వర్షానికి అల్లకల్లోలమయ్యారు. గొల్లలంతా తల్లడిల్లి ఒక చోట చేరారు. “కృష్ణా! రక్షించు! రక్షించు! ఈ జడివాన ధాటికి గోకులంలోని సకల జీవులూ చీకాకుపడి చిందరవందరలు అవుతున్నారు. దిక్కులేని వారికి నీవే దిక్కు. సజ్జనులను పోషించేవాడవూ దుర్జనులను శిక్షించేవాడవూ నిష్కళంకుడవూ అయిన కృష్ణా! దయతో కాపాడవయ్యా.”

3-115-ఉ. ఆతఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ
TELUGUBHAGAVATAM.ORG|BY శ్రీ ఊలపల్లి సాంబశివరావు

No comments:

Post a Comment