ప్రబుదేవ కులేశానం స్వామివ్రాజన్ కులేశ్వర
ఇతి సంభోధనైర్బీతో గురుభావేన సర్వదా
తనకంటే తక్కువ జాతి కలవాడని గాని, తన ఆశ్రమం కంటే తక్కువ ఆశ్రమం నందు ఉన్నవాడు అని గాని, తనకంటే ప్రసిద్దుడు కాదు గాని, తనకంటే దుర్బలడుగా ఉన్నాడు అని గాని, ఏ మాత్రము భావించక - సద్గురు లక్షణములు గలవారు ఏ కులమునందు ఉన్నాను, ఏ స్తితి లో ఉన్నను అతనిని సమిత్పాణియై ఆశ్రయించి గురు ఉపదేశమును పొందవలెను.
తమ అతిది ప్రత్యెక పౌరులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకార స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, దైవాంశ సంభూతులు, వాక్ విశ్వరూపులు, సర్వాంతర్యాములు, జగన్నాటక సూత్రధారులు.

No comments:
Post a Comment