వచ్చిన వాడు పార్ధుడు .... అన్నట్లు చెబుతున్నది ఎవరో చూసుకోండి, అప్పుడు గ్రహించడానికి, వినడానికి ఆసక్తి పెరుగుతుంది అదే నిజమైన జ్ఞానం, సంస్కారం విచక్షణ అని గ్రహించండి.
ఎవరికి అవసరమైన, ఎవరు చెప్పగాలిగినవి, చెప్పవలసినవి, తెలుసుకోవలసినవి, వారి అనుభవానికి వచ్చినవి ఇతరులకు చెప్పి అప్రమత్తం చేయవలసినవి, వారు చెబుతుంటారు అని గ్రహించండి ఇప్పుడు మేము కూడా మాకు అవసరమైనదే చెబుతున్నాము అని గ్రహించండి, ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చేసి ఏమి చెబుతున్నాము చూసుకోండి. అప్రమత్తం అవ్వండి, మీకు కలిగిన జరుగుతున్న బౌతిక మాయలో పడి, మాట మాత్రంగా తెలిపోవలసినవి తేల్చుకోకుండా విలువైన కాలాన్ని హరించుకోకండి.

No comments:
Post a Comment