UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 9 September 2016

చంద్రబాబు పాలనలో ఇదంతా ఒక భాగమేనని అన్నారు. కానిస్టేబుళ్లనుంచి డీజీపీ వరకు ఎంతో మంది తమ ఇంటిలో భోజనం చేశారని…అలాంటి వారి చేతే ల–కొడుకా, ల—దానా అని తిట్టుంచుకునేలా చంద్రబాబు చేశారని అన్నారు. తన శరీరంలో ఇప్పుడు రక్తం లేదన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా దిన పత్రిక ఇస్తారని… తనకు మాత్రం 13 రోజులుగా పత్రిక గానీ, సెల్ఫోన్ గానీ అందుబాటులో లేకుండా చేశారని ఆవేదనచెందారు. చంద్రబాబు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరిస్తామని..


నా కుటుంబాన్ని అవమానించిన వారికి దేవుడు వేసే శిక్ష కోసం ఎదురుచూస్తా....
ఆ చల్లని కబురు విన్నాకే పండుగ చేసుకుంటా – బాబుపై ముద్రగడ
తనకు తన కుటుంబానికి చంద్రబాబు చేసిన అవమానంపై కాపు నేత ముద్రగడ తీవ్రంగా స్పందించారు. తన భార్యను, కోడలిని ల…. దానా అంటూ తిట్టుకుంటూ తీసుకెళ్లారని, తన కొడుకుని ల…. కొడుకా అంటూ కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారని మీడియా సమక్షంలో ముదగ్రడ కన్నీటి పర్యంతమయ్యారు.
చరిత్రలో ఏ రాజకీయనాయకుడి కుటుంబానికి జరగని అవమానం తన కుటుంబానికి జరిగిందన్నారు. తనను అవమానించిన వారికి భగవంతుడే తగిన శిక్ష విధిస్తాడని అన్నారు. భగవంతుడు విధించే ఆ శిక్షకు సంబంధించిన చల్లనికబురు తాను వినేవరకూ ఏ పండుగ కూడా చేసుకోబోమని ప్రకటించారు.
చంద్రబాబు పాలనలో ఇదంతా ఒక భాగమేనని అన్నారు. కానిస్టేబుళ్లనుంచి డీజీపీ వరకు ఎంతో మంది తమ ఇంటిలో భోజనం చేశారని…అలాంటి వారి చేతే ల–కొడుకా, ల—దానా అని తిట్టుంచుకునేలా చంద్రబాబు చేశారని అన్నారు. తన శరీరంలో ఇప్పుడు రక్తం లేదన్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా దిన పత్రిక ఇస్తారని… తనకు మాత్రం 13 రోజులుగా పత్రిక గానీ, సెల్ఫోన్ గానీ అందుబాటులో లేకుండా చేశారని ఆవేదనచెందారు. చంద్రబాబు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరిస్తామని..
ఉద్యమంనుంచి మాత్రం తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాపు జేఏసీ నేతల వినతి మేరకు కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ దీక్షవిరమించారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడారు.

No comments:

Post a Comment