UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 9 September 2016

ఇది సీమ ఆంధ్రుల ఆత్మ గౌరవ సభ కాదు...
పవన్ -చంద్ర బాబు-మోడీ ఆత్మ వ్యధ సభ..!! నాకైతే ఎం అర్ధం కాలేదు..ఏదేదో మాట్లాడి ..దేని దేని కో అరిచాడు... చివరికి రేపటి బందు కి మీరెందుకు అన్నాడు..!! మరి నీ సభకు ఎందుకు జనాలు?? ఆ హైదరాబాద్ లో ఎదో ఓక convention center లో పెట్టా ల సిన్దీ...!!
మోదీని గానీ.. చంద్రబాబుని గానీ.. ఒక్క మాట అనకుండా.. భవిష్య ప్రణాళిక చెప్పకుండా... విజయవంతంగా పనిపూర్తి చేశాడు
ఎప్పటిలాగానే పవన్ నటన...క్షమించాలి...ఉపన్యాసం బాగానే నవరసాలను అద్భుతంగా పండిస్తూ సాగిపోయింది. ఉపన్యాసం లో మోడీని అనుకరిస్తున్నట్లు గా ఉన్నది. ఆయన చెప్పదలచుకున్నది ఒక్కటే...
చంద్రబాబు చాలా మంచివాడు. ఇది మాత్రం ప్రజలకు ఎక్కించడానికి ప్రయత్నం చేసాడు.
ఇక చెడ్డ ఎవరు? బీజేపీ మోసం చేసింది అని ఉద్బోధించడం లక్ష్యం. వెంకయ్య నాయుడు మళ్ళీ పవన్ కు టార్గెట్ అయ్యాడు.
పవన్ ను విమర్శించవద్దు.. తమ పార్టీ వారికి చంద్రబాబు ఆదేశం..!! అంతేగా మరి...స్పాన్సర్ చేసినవారే ప్లేయర్స్ ను తిడితే ఎలా?
పవన్ ది పెద్ద కోరిక ఏమీ కాదు. సమైక్య పోరాటం లో అమరులైన నాలుగు వందల మందికి అమరావతి లో ఒక స్మారక స్థూపం నిర్మించడం. చంద్రబాబు కు ఈ ఆలోచన దేనికి రాలేదు?
మరోసారి ఇలాంటి ఉపన్యాసాలతో మీటింగ్ పెడితే... అభిమానులు కూడా పట్టించుకోరేమో?
ఆలోచించు !!!
1.పాచి లడ్లు ఇచ్చిన బీజేపీ ని అన్నావు కానీ మహాప్రసాదం అంటూ తీసుకున్న బాబు ను ఏమీ అనలేదేంటి తమ్ముడూ ?
2.కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచింది అన్నావు మరి పేగులను కూడా పీకిన TDP ని వదిలేసావు ఎందుకో? ఎప్పుడో జరిగిన విభజన గురించి ఎందుకు? విడగొట్టమని 2 లేఖలు ఇచ్చిన TDP ని, 1987 లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న బీజేపీ కి మద్దతిచ్చావు .
3.తిరుపతి లో రోడ్ల మీదకెళ్ళాలి పోరాటాలు చేయాలి అన్నారు మూడంచెల పోరాటం అన్నావు రేపు హోదా కోసం విపక్షాలు బంద్ పాటిస్తుంటే బంద్ లు వద్దు అంటావు , ఏంటో ?
4.బాబు చేసే అరాచకాలను ఒక్కటి కూడా అడగలేదు
5.ఇప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా గొడవెందుకు ?
తెలంగాణ ప్రజలు చాల సంతోషంగా ఉన్నారు
అన్నీ వంకయ్య పైనేనా??
రాయలసీమను ఎడారి చేసిన బాబును ఏమీ అనవా??
రాయలసీమ కరువు నాకు తెలియదు అని చెబితే ఒక్కమాట కూడా బాబును అనవా??
రాజధాని రైతుల కష్టాలు,భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు చెక్కులు వెనక్కు తీసుకొంటుంటే బాబును ఒక్కమాట అనలేవా??
డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బ్యాంకు నోటీసులు వస్తుంటే ? బాబును ఒక్కమాట అనలేవా??
నిరుధ్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే బాబును ఒక్కమాట అనలేవా??
బాబును భుజాలనెత్తుకొని వెంకయ్యను తిడుతుంటే చూసే ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు??

No comments:

Post a Comment