
ఆత్మీయులు డా మాగంటి మురళి మోహన్ గారికి శుభోదయం, తేర మీద చిత్రీకరించిన గొప్పతనం నా మనసు మాట అయినంత సత్యం కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు సాక్షి గా నిలిచారు, అల్లాంటి నన్ను వారు ఉన్నది ఉన్నట్లు తీసుకోకుండా, మా మాటకి మనసుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రతి వక్కరు స్వార్ధంతో ఈ నాటికీ, బౌతికం గా చూస్తున్నారే గాని, అ మనసు సంగతి చూదాం అనే పెద్దరికం వారిలో ఇప్పటికి రాలేదు, జీవితం అంటే ఎలాగైనా ఆదిపత్యం అనుకోవడం వలెనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, జీవితం అంటే తెలుసుకోవడం తెలియజేప్పుకోవడం అ ప్రయత్నం లో గడించిన అనుభవం సహజం గానే మనిషిని ఉన్నతం గా నిలిపి ఇతరులు అలోచించి మాట కలిపే స్థాయి కి వస్తారు, గొప్పతనం సత్యమునకు ఆధారం అవుతారు, ఇది అనుభవం వలనే వస్తుంది, జీవిత అనుభవం మనసు వలన వస్తుంది బౌతిక స్తితి వలన కాదు, కావున మీ వంటి విశాల జీవితం కలిగిన ప్రభావ వంతులు, సంకుచితం గా ఆలోచిస్తున్న వారిని, విశాలం గా ముందుకు వచ్చేలా చేయవలసిన భాద్యత తీసుకొనగలరు. వ్యవసాయ శాస్త్రవేత్తలను దృశ్య శ్రవణ లిఖిత పూర్వక మాధ్యమాలలో సమాచారం భాద్యత గా మీడియా సమాజానికి తెలిజేయమని సలహా ఇవ్వగలరు, గొప్ప తనం పంచుకోవడమే జీవితం అని తెలియజెప్పండి.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
పరిపాలన కార్యాలయం (డైరెక్టర్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
No comments:
Post a Comment