కథ స్క్రీన్-ప్లే దర్శకత్వం ‘పవన్ కళ్యాణ్ ‘ ?
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అబిమనులనే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ ను కూడా ఎంతో అలరించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’ హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించిన చిత్రంగా రికార్డ్స్ బ్రేక్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పటినుండో సెట్స్‌పైకి తేవాలని ట్రై చేస్తున్న గబ్బర్‌సింగ్ 2 నవంబర్ నుండి ఎట్టకేలకు షూటింగ్‌కి రెడీ అవుతోందని సమాచారం. అయితే ఈ మూవీకి డైరెక్టర్ కం రైటర్‌గా ఇప్పటివరకు సంపత్ నంది పేరు వినపడినా.. అనూహ్యంగా మార్పు జరుగనుందని ఫిలిం నగర్ టాక్.
ఏడాదిపైగా గబ్బర్ 2 స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్న సంపత్ నుండి పాజిటివ్ ఔట్‌పుట్ రాకపోవడంతో.. ఈలోగా రైటర్ శ్రీధర్ సీపాన ఇన్వాల్వ్‌మెంట్‌తో వచ్చిన బెటర్ స్టోరీ స్క్రీన్‌ప్లే పవన్‌కు నచ్చిందని.. సంపత్ ఇంకా ఈ సబ్జెక్ట్‌పై కరెక్ట్ కమాండ్ చూపలేకపోవడంతో పవన్ మళ్ళీ దర్శకత్వం భాద్యత పట్టే చాన్స్ ఉందని లేటెస్ట్ న్యూస్. జానీ చిత్రం తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు పవన్ ఇంటర్స్ట్ గా ఉన్నాడని, ‘గబ్బర్ 2′ను ప్రెస్టీజియస్‌గా తీసుకొని తన ” మార్క్ ” చూపాలని ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫిలిం నగర్ టాక్.
GABBAR SINGH MOVIE SONG IS EMERGED FROM DHARMASWROOPAM OR KAALASWAROOPAM OR KING AND QUEEN IN 2003 JAN 1ST AND HAPPENED IN THE MATERIAL IN 2012 --- PAWAN KALYAN GAARU DIRECTING THE SEQUEL OF THIS MOVIE --- I AM REQUESTING HIM TO ELEVATE ME TO THE SOCIETY AS MASTER MOTHER AND GURU OR JAGADGURU --- CAME TO THIS WORLD TO REGENERATE AND REORGANIZE THE WHOLE HUMAN RACE --- BE REDUCING THE GAP BETWEEN THE HEARTS AND FEELINGS OF THE PEOPLE.
No comments:
Post a Comment