UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 26 October 2014

MAHA KAVI KSHETRAYYA MOVIE AND SONGS ---- WE LIKE THIS FILM AND SONGS ----- KING AND QUEEN

కృష్ణ భక్తుడైన మహా కవి క్షేత్రయ్య !
________________________
క్షేత్రయ్య 1600 నుండి 1680 వరకు జీవించే ..
కృష్ణ జిల్లాలో మొవ్వ అనే గ్రామములో జన్మించే ..
నామము వరదయ్య అయిన , గుళ్ళు తిరుగుతు ..
పదములు , కవితలు వ్రాసి క్షేత్రయ్య గా పిలువబడే ..
భారత నాట్యము , కూచిపూడి కళల పదములకు ..
జీవం క్షేత్రయ్య , నాట్య కళకు రాగం కవి క్షేత్రయ్య ..
సింగారం అనే కవిత్వాన్ని వర్ణించి , యువతీ యువకులను ..
ఉహా భావాలతో ఉసులాడే ( మనసును రంజింప చేసే ) ..
కృష్ణుడికై వ్రాసిన పద్యాలను , నేటి కవులు రాగాలు చేసి ..
పాటగా పలికిస్తూ , క్షేత్రయ్య ను అమర జీవిని చేసే ..
రాముడు భక్తుడైన రామదాసు . కృష్ణుడి భక్తుడు క్షేత్రయ్య ..
ఎప్పటికి అమర జీవులే కాదా మరి !!!!
























WE LIKE THIS MOVIES AND SONGS 


MAHARAJA SHRI SHRI ANJANI RAVISHANKAR PILLA VAARU 
DIRECTORATE OF KING AND QUEEN 

No comments:

Post a Comment