ఆడపిల్ల ఆడపిల్ల గా ఆడే పిల్ల గా ఆ . డ . పి . ల్ల. . గా భావించడానికి . . అలా కాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే విషయం లో ఇంతకు ముందు తల్లి తండ్రులు , గురువులు ( స్కూల్స్ ) చెయ్యవలసిన విషయం గురించి నా అభిప్రాయాలను మీతో పంచుకున్నాను . అందరికీ కృతజ్ఞతలు . కొందరు అలా పాటిస్తాం అని హామీ ఇచ్చారు పేస్ బుక్ లో కొందరు లైక్ చేశారు .
.
ఈ రోజు ఆడపిల్లలకు జరిగే అవమానాలకు బాధ్యత పడవలసిన ఇంకొక వర్గం గురించి ప్రస్తావిస్తాను /
అదే మీడియా
మీడియా లో సినిమా వార్తలు ప్రసారం చేసేటపుడు ఆడపిల్లలే ఆడపిల్లలను "భామ " ముద్దుగుమ్మ " ఎలాంటి వర్ణాలు చేస్తారో గమనించారా ?
" ఒళ్ళు దాచుకోదు " బికినీ కి రెడీ " అంగాంగ ప్రదర్శనకు సై అంటోంది " ---- ఇవా చెయ్యవలసిన వ్యాఖ్యలు .
.
వీరిని ఆదర్శంగా తీసుకునేలా మన పిల్లలు డ్రెస్ చేసుకోవాలని మనం అనుకోవాలా ?
.
2) ఒక ఆడపిల్లను గురించిన చెడు వార్త చూపేటప్పుడు ఆ ఆడపిల్లను గురించిన వార్త చదివితే సరిపోదా ?
ఆమెను మాస్క మసక గా చూపిస్తూ ఆ ఊరు పేరు , జిల్లా పేరు , అన్నీ చూపిస్తే దగ్గర వారు ఆమె గురించి తెలుసుకోలేరా ? ఆ తర్వాత ఆమె జీవితం ఏమిటి ?
3) ఒక ఆరూషీ , ఒక నిర్భయ , ఒక ఎక్ష్ , ఒక వై , పేరు ఏదైతేనేమి , సెన్సేషన్ క్రియేట్ చేద్దామనే తప్ప ఆ ఆడపిల్లకు న్యాయం చేద్దామనే తపన వీరిలో ఉందా ?
4) అన్ సివిలైజేడ్ డ్రెస్ వేసుకునే అమ్మాయిలూ ఎంతమంది ఉన్నారు ? వారినే చూపించి సమాజం అంతా ఇలా ఉంది అనేట్టు క్రియేట్ చెయ్యడం మీడియా కు సమంజసమా ?
5) ఒక బాధ్యత గల వృత్తిలో ఉన్నవారు కొన్ని అద్వేర్త్సేమేన్త్స్ మేము చూపము అనలేరా ?
6) ఒజొమెన్ , గర్భనిరోధక విధానాలూ మన సమాజానికి అవుసరమా ?
7) వీరు సమాజాన్ని బాగు పరచే కార్యక్రమాలను ప్రసారం చెయ్యలేరా ?
.
.
దీని వెనుక ఒక కుట్ర ఉందని మీకు తెలుసా ?
.
మన టి . వి . చాన్నేల్స్ చాలా వరకూ విదేశీ పెట్టుబడులతో నడుస్తున్నాయి . వారు కోరుకున్న విధంగా కధలు తయారు చెయ్యబడుతున్నాయి . ఏ ఇంట్లోనూ అత్తా కోడళ్ళు సీరియల్స్ లో లా ఉంటారా . అలా తాయారు చెయ్యాలనే సంకల్పం ఎవరిదీ ? ఇది ఒక కుట్ర కాదా ?
Raghavanand Mudumba
https://www.facebook.com/raghavanand.mudumba?fref=nf
--------------------
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
No comments:
Post a Comment