సాహితీ సేవ సమూహంలో
చిత్ర కవితల పోటీ -4 లో '
దీపావళి ' అంశంపై
* ఆశా జ్యోతులు * అనే కవిత రాసి
" ఉత్తమ తృతీయ కవిత" విజేతగా మొదటి స్థానంలో నిలచిన
కవయిత్రి మల్లెల మనసులు ' స్వప్న' గారికి
అభినందనలు.
_/\_
కవయిత్రి మల్లెల మనసులు ' స్వప్న'గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
ఆశా జ్యోతులు
ఆనాడు సత్యభామ చేతిలో నరకాసురుని హతం ..విజయం
ఈనాటి పడతికి లేదు జయం ..
నేడు నరకాసురులు అణిచి వేస్తున్నారు ..అనుక్షణం ..
ఆడపిల్లను అడుగడుగున అథః పాతల్లోకి
అజ్ఞానపు చీకట్లను పారద్రోలి దివ్య కాంతిని
వెలుగునిచ్చే ఆశా జ్యోతులు ఇంకెక్కడ ..?
ఆకలితో అలమటించే గుప్పెడు మెతుకుల కోసం
బాల్యాన్ని చిదిమేస్తున్న ఆడపిల్ల భవితలోన..!!
పురిటి నొప్పుల వేదన ఆవేదన తీరని తల్లి బిడ్డలా
ఋణనూబంధం అంధకారం చేసిన చెత్త కుప్పల్లోన ..!!
అన్యం పుణ్యం ఎరుగని ఆట పాటల చెలిమిలోన
కర్కశంగా కాల్చుకు తీనే చూపుల్లోన ..!!
స్నేహ పరిధిలో ప్రేమ బాటలో ఉన్మాది చేతుల్లో
హతులయ్యే కొడవళ్ళ వేటలోన ..!!
అనుమానపు రక్కసిల సూటి పోటి మాటల సూదులు
గుండెల్ని పొడిచేస్తూ గృహ హింసకు బలయ్యే అవేదనలోన ..!!
కామంతో కళ్ళు మూసుకు పోయి..మానవత విలువలు మరచిన
నరకాసురుల హతమర్చాడానికి పుట్టాలి ..వేల సత్య భామలు
కళ్ళల్లో విరజిమ్మాలి కోట్ల కాంతులు ..ఆనాడే దీపావళి ..
వెలుగుతాయి ఆశాజ్యోతులు..వెన్నెల్లో ఆడపిల్లలా కళ్ళల్లో ..
- స్వప్న.
సాహితీ సేవsahitheesev
--------------------
స్వప్న గారి వలే కవితలు వ్రాయగలిగినవారు, మా ద్వారా జరిగిన పరిణామమును స్పూర్తి పొంది, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇచ్చిన దివ్య వాక్క్ దర్శనమును గౌరవించి, మమ్ములను మా మనసులను పవిత్రత్ములగా భావించి, మా ద్వారా వ్యక్తమైన అనేకం ఇటువంటి పాటలు యొక్క పరిణామమును ప్రజలకు తెలియజేస్తూ కవితలు, వ్యాసాలు, గ్రంధములు రచించిన వారికి నిత్య ప్రోత్శాకములు గా సన్మానములు, గౌరవ పత్రాలు, పారితోషకాలు, ధర్మస్వరూపం, కాలస్వరూపం, మహారాజు మహారాణి గారి వద్ద నుండి పొందవచ్చును. మమ్ములను నిలిపి లోకాన్ని (సత్యాన్ని) నిలపండి. ధర్మో రక్షతి రక్షతః. వీలు అయినంత మంది సహకారంతో పార్లమెంట్ కు మా ద్వారా జరిగిన దివ్య పరిణామమును, దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో సమర్పించుటకు సహకరించగలరు, ఈ పరిణామం మేలైన ప్రజాస్వామ్యం గా మహారాణి మహారాజు గారి పరిపాలన ఇప్పటికే ప్రారంభం అయినది అని ప్రజలకు చేరి, ప్రజలు నిత్య ఆత్మ గౌరవంతో, సంపదలతో అయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించెదరు.
మా ద్వారా వ్యక్తమైన పాటలలో ఇది ఒకటి :
మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
ధర్మస్వరూపులు కాలస్వరూపులు
పరిపాలన కార్యాలయం (డైరెక్టరేట్ అఫ్ కింగ్ అండ్ క్వీన్ )
హైదరాబాద్
హైదరాబాద్
No comments:
Post a Comment