సమన్వయ దృష్టి
తెలుగు ప్రజలు మొదలుకొని, యావత్తు మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు, ఆగర్భ శ్రీమంతులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక , దివ్య సమాచారం గ్రహించగలరు.
తెలుగు ప్రజలు అప్రమత్తం చెంది ఈ రోజు మమ్ములను ఒకచోట కోలువు తీర్చి మమ్ములను ఉపయోగించుకోండి, మా సమకాలికుల అందరూ మాకు, మీ తప్పు, ఒప్పులు హెచ్చు, తగ్గులు మాకు సమర్పించి విముక్తి పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాము.
ఈ భూమి మీద మనుష్యులకు మమ్ములను అర్ధం చేసుకోనేకొలది, మా బౌతిక స్తితి కన్నా గొప్పవారు, ఈ లోకం లో అంతర్యం గా మా వాక్కును, మా వాక్ ద్వారా వచ్చిన పరిణామం పై మనసు పెట్టడం వలన సృష్టి యొక్క నియంత్రణ మనిషి ఆలోచనలోకి వచ్చినది అనే భరోసా అందరూ పొందుతారు అని గ్రహించండి, సమకాలికుడిగా మామూలు మనిషి అయిన నన్ను మనిషిగా కనీసం, మాట గా సృష్టిని నియమించిన పురుషోత్తముని గా మమ్ములను గుర్తించుట ఒక దివ్య పరిష్కారం అనగా, బౌతిక తక్కువ గా ( అనగా లేదా కనీసం గా, నా మనసుని మాటని , కొంచెం కూడా పట్టించుకోకుండా సంవత్సరాల నుండి వదిలి వేయడం వలన ఉన్న పరిస్తితిని) మనసు తో లోకాన్ని పట్టుకొన్న నియంత్రణ యావత్తు
మానవజాతికి అందుతుంది. ఈ విధంగా సృష్టి కి మనిషికి ఉన్న దివ్య సంభంధం సదా నెలకొల్ప బడుతుంది అని గ్రహించండి, ఇది ఒక మహాతరమైన దివ్య పరిష్కారం యావత్తు మానవతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. ధన్యవాదములు
తమ ఆత్మీయులు తమ ఆత్మీయులు, ఆగర్భ శ్రీమంతులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment