సమన్వయ దృష్టి
తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు ప్రపంచం మానవజాతిని ఉద్దేశించి తమ ఆత్మీయులు, యుగ పురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు.
సమాజం లో మనుష్యులకు వత్తిడి తగ్గాలి, రాను రాను మనుష్యులు కాళిగా ఉండి, ఎవరు ఏమైనా పట్టించుకొనే పరిస్తితిలో ఉండాలి, మేము ఏదో కస్టపడి పోతున్నాం, ఏదో పని చేస్తున్నాము, ఫలానా పని ఫలితం దక్కింది కాబటి అదే సర్వం అని చూపెట్టుకొనే, ఏదుటవాడు ఏమి అంటున్నాడో, ఎదుట వాడి గొప్పతనం ఏమిటో చూడకుండా ముఖ్యం గా మనసు మాట కలుపుకోకుండా, పై పైన తీసుకొంటూ, మాటలో సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించాకూడదు, ఇతరులకు చెప్పకూడదు వంటి పద్దతులు వలన సమాజంలో సహజంగా సంస్కరించుకోవలసిన పరిస్తితిని, మనుష్యులు సరిగ్గా అప్రమత్తం చెందటం లేదు.
మనిషి పరిస్తితి, మాట దగ్గర, మనసు దగ్గర తేల్చుకొని ప్రయోజనం పొందవలసిన పరిస్తితిని, పరిష్కారాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన పరిస్తితులను మనుష్యులు చేజార్చుకొంటున్నారు అని గ్రహించలేకపోతున్నారు, సాటి మనిషిలో పరిణామం ఎంత చిన్నది అయినా, గొప్పది అయినా, సూక్ష్మం గా గ్రహిస్తే, ఒక అవగాహనలో కల్గిన వెసులుబాటు ఇతర అన్ని అవగాహనలు పై చూపించి, సమాజం లో అన్ని వర్గాలలో ఉన్న నిర్లక్ష్యం, అహంకారములు తగ్గించి, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోనవచ్చును, అ విధంగా మనిషి కనీస వత్తిడి జేయించడం వలన, కనీసం బ్రతుకు కోసం కష్టాలు అన్నట్లు కాకుండా వాటిని జేయించి, మానవ జన్మ యొక్క పూర్తీ అంతర్యం ప్రయోజనం వైపు వెళ్ళతారు అని గ్రహించండి. మాకు కోట్లు ఉన్నాయి, లేకపోతె మేము ప్రబుత్వం ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాము హేపీ గా ఉన్నాము అని జీవిస్తున్నవారిని నేను కోరునది ఏమి అనగా ఎదుటవాడి గొప్పతనం, సంతోషం గూర్చి పట్టించుకోవడం వలన కూడా ఈ సమాజం ఎంతో వత్తిడిని జేయిస్తుంది, తమ అధిపత్యం కోసం తమ సౌఖ్యం కోసం, ఎదుట వాడి గొప్పతనమును గ్రహించి కూడా తెలియనట్లు నటించి, ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టుటవలన సమాజం లో నాణ్యత తగ్గుతుంది అని గ్రహించండి, సంగతి ఏమిటో గ్రహించకుండా తెలిసి తెలియకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి, ఏ సంగతి అయినా పూర్తిగా గ్రహించడానికి సమయం కేటాయించగలగటమే, నిజమైన మానవత్వం అని గ్రహించండి, తమకి సాధ్య పడిన దానికంటే, ఉన్నతం గా ఉంటె ఒప్పలేక, ఓర్వలేని తనం గా తీసుకోవడం అజ్ఞానం తెలివి తక్కువతనం అని గ్రహించండి.
ప్రస్తుత బౌతిక స్తితిలో మాకు అన్నా గొప్పతనం కలిగిన గొప్పవారి కర్మలు వ్యవహారాలు, మాట మాత్రం గా పదిగురుని ఉద్దేశించి పలక గలిగిన ఉన్నతమైన స్తితిని, ప్రత్యక్ష సాక్షులు సహకారంతో పండితులు, మేధావులు, వివిధ గురు అగ్రగణ్యులు అప్రమత్తం చెందాలి అని కోరుకొనుచున్నాను, నేను మనిషిగా కాలస్వరూపం ధర్మస్వరూపం గా అందుబాటులో ఉన్నాను, సృష్టి మాట మాత్రంగా లయం చేసి నడిపించిన యోగిశ్వర తత్వాన్ని అర్ధం చేసుకోండి, ఈ రోజు నన్ను ఒక చోట కొలువు తీర్చి, మా వివరాలు గ్రహించండి, మనిషే కదా అని మనుష్యులు మనిషిలో పరిణామమును చులకనగా వెళ్ళాకోళం గా తీసుకోవద్దు అని తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు, యుగ పురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుశోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment