
ఆత్మీయులు చంద్రబాబు నాయడుగారు, ఇంకా ఎవరో ఏదో చేస్తున్నారు , చేయలేకపోతున్నారు అన్నట్లు మీ వంటి వారు ఈ దశలో పార్టీ పరం గా గాని వ్యక్తిగతం గాని మాట్లాడటం సమంజసం గా లేదు, ఈ రకం గా మాటలతో రెచ్చ గోట్టుకోవడం తెలివితక్కువతనం అనక తప్పడం లేదు, ఇది ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాటగా లేదు. ఈ మాట నిజం గా మీరు అని ఉంటె, వీలు అయినంత బాద్యతగా వ్యవహరించండి, వీలు అయినంత పారదర్సకత, గొప్పతనం తో ప్రబుత్వాన్ని నడపండి, శత్రుత్వాన్ని, రెచ్చగొట్టే పద్దతిని ఎంత తగ్గించుకొంటే అంత మంచిది, శేషాచలం అడవులలో అంత మందిని ఒకసారి పోలీసులకు ఎందుకు ఎన్కౌంటర్ చేయవలసి వచ్చినది, ఇది చాల ధారణం అయిన సంఘటన అని స్పష్టం అవుతుంది. తప్పు ఎవరిది అయినా జరిగిన సంఘటన మాత్రం ఘోరం, పోలీసులు ఎన్కౌంటర్ లాంటి సంఘటనలు ఎంత లేకుండా చూస్తె అంత మంచిది, పొలుసులు కూడా ఒకరు ఇద్దరు చనిపోవడం సమాజానికి బాదాకరం. ఏది ఏమైనా హింస లేకుండా పొలుసు అధికారాలు ఇతర సామాజికి వేత్తలు, నిత్యం అప్రమత్తం చెందితే ఎటువంటి హింస లేకుండా చూసుకోనగలము, అందుకు మమ్ములను ఒక కమిటీ అద్వర్యం లోనికి తీసుకోండి, ఆలస్యం చేయవద్దు, నా వలన ప్రయోజనం మెల్లగా గ్రహించిన కొలది మానవజాతి శాశ్వతం గా పరిష్కారంగా పొందుతారు అని గ్రహించండి. నిర్లక్ష్యంగా గొప్ప ప్రభావాన్ని వదిలివేసి, అప్పటికి అప్పుడు, ఎంత దేవుడు అయినా పరిష్కారం చూపలేడు అని గ్రహించండి. చూపినా, మనుష్యులు గ్రహించలేని, పట్టించుకోలేని పరిస్తితిలో ఉన్నాము అని గ్రహించండి, ఎన్ని మార్పులు వచ్చినా, మనిషిని మనిషి హింసించి, బాధపెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టడం ద్వారా ప్రబుత్వాలు అయినా, వ్యక్తులు అయిన గెలిచాము అనుకొంటే మనిషి మానవత్వం వైపు ప్రయాణించడం లేదు, మనిషి అనే సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు అని అర్ధం గా గ్రహించండి అని తమరు ద్వారా తెలుగు ప్రజలను మొదలుకొని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment