అలాంటి ఫీట్లు రజనీకాంత్ సినిమాలోనే సాధ్యం'
Sakshi | Updated: April 09, 2015

అక్కడ ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్డిజతో విచారణ కోరినట్లు అసదుద్దీన్ తెలిపారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి వద్ద నిరసన తెలిపామని, సీఎం కూడా విచారం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. తనకు మూడు రోజుల సమయం ఇస్తే సంఘటన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా అసద్ వివరించారు.





No comments:
Post a Comment