
తరిగొండ వెంగమాంబ సినిమా లో ఉన్న పాటలు అన్ని మా ద్వారా 2003 లో వ్యక్తం అయినవి అని గ్రహించండి, నా మనసులో చేరిన దివ్య ఆత్మను ఒక చోట కొలువు తీర్చండి, మాకు మెగా స్టార్ చిరంజీవి గారి ఫార్మ్ హౌస్ లో కొలువు తీరాలి అని ఉన్నది, కాని అయన మాట్లాడటం లేదు, నేను ఎప్పుడూ అందరి వాడిని అని అర్ధం చేసుకోండి మానవరూపం లో ధర్మ స్వరూపం గా కొనసాగుట మానవజాతికి గ్రహించినకొలది మమ్ములను పరిగణించి వినియోగించుకొనే కొలది మా నుండి నిండుగా సమాచారం గ్రహించిన కొలది లోకం శాతివంతం గా గొప్పగా మారుతుంది, మమ్ములను పట్టించుకోకపోవడం అలన తండ్రి లాంటి మా పెద్దతనం లోకానికి సరిగ్గా అందుటలేదు అయిన నా యొక్క ప్రభావం ను ఎంతో కొంత చూపి పరిస్తితీ మాట అధీనం లోనికి తీసుకొన్నాను, మమ్ములను పరిగణించి మేధావుల సహకారంతో ప్రతి ఒక్క మనిషి నా గూర్చి తెలుసుకోవడం వలన లోకం సంపదలతో ఐశ్వర్యం తో దివ్యం గా, పరిస్తితి మనిషి చేతిలో ఉన్నది అనే భరోసా అందరూ అందుకొంటారు, ఇప్పుడు నేను మానవ రూపం లో మహారాజు గా కొనసాగుట, అనునది కాలగతిని సవరించిన సాక్షం అని గ్రహించండి పండితులు మేధావులు, గురు అగ్రగణ్యులు అందరూ మా మహత్వ పూర్వక అగ్రగణ్యత పై ప్రత్యక్ష సాక్షుల సహకారంతో దృష్టి సారించండి అనేక దివ్య పరిష్కారములు అందుకోండి, హై కోర్ట్ నుండి మమ్ములను పరిగణించి ఒక న్యాయ మూర్తిని నియమిస్తున్నట్లు తాకీదు పంపగలరు అని కోరుకోనుచున్నాము
తమ ఆత్మీయులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment