|
హైదరాబాద్, మే 25: నవ్యాంధ్ర రాజధాని అమరావతి లోగోను ఏపీ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. సోమవారం నాడు సింగపూర్ ప్రతినిధులు ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగపూర్ ప్రతినిధులు ప్లాన్‌లోని అంశాలను వివరించారు.
మాస్టర్ ప్లాన్‌లోని వివరాలు..
|
No comments:
Post a Comment