జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Wednesday, 27 May 2015
బొమ్మరిల్లు హాసిని జెనీలియా కొడుకు ఫొటోలిప్పుడు సోషల్మీడియాలో పెద్ద్ టాక్ అయిపోయాయి. జెనీలియా భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ 6నెలల తన కొడుకురియాన్ మొదటి ఫొటోలను ట్వట్టర్లో పెట్టాడు. అంతే వెంటనే అభిమానుల నుంచి కామెంట్ల వరద వస్తోంది. ఫొటోలో రితేష్ తన కొడుకుని హగ్ చేసుకుని ముద్దాడుతుంటే తనను భార్య జెనీలియా ముద్దు పెట్టుకుంటోంది. రితేష్, జెనీలియాల పెళ్ళి 2012 జరగగా 2014లో కొడుకు రియాన్ పుట్టాడు.
one of the movie emerged from the divine trance of Maharajah in 2003
No comments:
Post a Comment