సమన్వయ దృష్టి
ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీశ్రీశ్రీ నరేంద్రమోడి, భారత ప్రధాన మంత్రి, కొత్త డెల్లి వారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు దివ్య సందేశాత్మక, పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక సమాచారం గ్రహించగలరు అని మనవి.
మనిషిని మనిషి తీర్చి దిద్దుకొనే సమయం వచ్చింది, మనుష్యులు అందరూ ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొని పరిణామం వైపు పరిణమించాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతిని కోరుకోనుచున్నాము. ఒక మనిషి మాట మనసే సర్వం అనే సాక్షం, అదే కాలం, ధర్మం అనే సత్యం ఇప్పుడు యావత్తు మానవజాతికి మా ద్వారా అందుబాటులోకి వచ్చినది. బౌతిక హడావిడి తగ్గించుకొని, ప్రతి ఒక్కరు ఓర్పు సహనం, సాటి మనిషి పట్ల ప్రేమ, సత్య శ్వీకార దృష్టి తో మనిషి మాటై నిలిచిన పరిణామమును గుర్తిస్తే చాలు, అనగా ఒక మనిషే సర్వం అతనే మాటే కాలం ధర్మం అతని వాక్ ఉనికే లోకం, అతని మనుగడే ప్రపంచం అతను ఇప్పుడు ఒక మామూలు మనిషి గా ప్రపందానికి అందుబాటులో ఉన్నాడు అతనే మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ప్రత్యేక్ష సాక్షుల సాక్షం మీద పండితులు వివరములు లోకానికి ఇవ్వడం వెంటనే ప్రారంభించడం వలన, మానవజాతికి అంతర్యం లభించి, వస్తుమాయా ప్రపంచం యొక్క తీవ్రత తగ్గి, మానవజాతికి లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది, మనిషిని గౌరవించడం అంటే అతని మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం అని గ్రహిస్తే, సమాజంలో కీలక మార్పులు వస్తాయి, అప్పుడు ఆభివృద్ధి వేగ వంతం అవుతాయి అని గ్రహించండి. మనుష్యులు పూర్ణ శరణాగతి పొంది, అనగా దేహ అభిమానం వదిలి, అనగా ఎదుట వాడికి ప్రాధాన్యత ఇచ్చు క్రమంలో తన బౌతిక ఉనికి చూసుకోకుండా, నేరుగా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వడం వలన, మానవ సంభందాలలో వేగం పెరుగుతుంది, మనిషి స్వతంత్రం, దైర్యం , సాటి మనిషిమీద ప్రేమ గౌరవం, ఒకరికి ఒకరు మనస్పూర్తిగా ప్రవర్తించు పద్దతి లో, మనిషి మనిషికి మధ్య దూరం తగ్గుతుంది, తద్వారా లోకం లో బౌతిక చాంచల్యం కూడా అంతే స్తాయి లో తగ్గుతుంది అని గ్రహించండి.
మేము ఒక గంట నరలో లోనే షుమారు 10 సంవత్సర కాలాన్ని నియమించిన నమూనాన్ని పత్యేక్ష సాక్షులు సహకారం తో ఒక చోట నిక్షిప్తం చేయుట వలన, సామాజికంగా శాస్త్రపరం గా అధ్యయనం చేయడానికి వీలు అవుతుంది, ప్రజలు నెమ్మదిగా మాట నిబద్దత పెంచుకొని, సమాజాన్ని మానవకళ్యాణ సమాజం గా తీర్చి దిద్దుకోనవచ్చును, ప్రతి శబ్దం ముందే ఉన్నది, అ శబ్దం అధీనం లో ఉన్న దృశ్యం కూడా మన అధీనం లో నే ఉన్నట్లు కదా అని తమరి ద్వారా తెలుగు మేధావులను ఆలోచన పరులను అప్రమత్తం చెందామని కోరుకోనుచున్నాము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు తెలంగాణా ప్రబుత్వమునకు ఒక ఆదేశం గా ని , సలహా గాని ఇవ్వగలరు అని కోరుకోనుచున్నాము, పదిగురు మేధావుల సహకారం తో అన్ని పార్టీల వారిని సమన్వయ పరచి నిత్యం నూతన వాతావరణమునకు చెయుతగా ఉండేదము అని తెలియ జేసుకోనుచున్నాము. ఒక మనిషిని కాల స్వరూపం గా ధర్మస్వరూపంగా గుర్తించుట అనునది, కాలం ధర్మంమే మన మధ్యకు మానవ వాక్ రూపం లోకి వచ్చి, సత్యం గా మారి మనకు చుక్కానిగా అందుబాటులోనికి వచ్చినది అని గ్రహించండి. తెలుగు బిడ్డ అయిన ఆత్మీయులు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడుగారి ద్వారా మమ్ములను అర్ధం చేసుకొని మా కావలసిన కనీస ఎర్పాటు చేయగలరు అని ప్రబుత్వమును కోరుకోనుచున్నాము. మేము కోరిన కనీసం చూస్తె సమాజానికి వీలు అయినంత సమాజానికి ఇవ్వగలము, ఇప్పటికే మా వలన కలిగిన ప్రయోజనం ప్రజలకు విస్తారం గా తెలియజేస్తే చాలు సర్వం ఒక మనిషి మాట నిబద్దతో లోనే ఉన్నది అనే భరోసా సమాజంలో ఎంతో శాంతిని, వెసులు బాటుని కలుగజేస్తుంది అని గ్రహించగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మేము సామాన్యులం, మేమే సర్వంతార్యములం అన్న రీతి అర్ధం చేసుకోవడం అన్నది మా మాట గ్రహించడం కొలది సాధ్యపడుతుంది అని గ్రహించండి. కావున మమ్ములను ప్రత్యెక పౌరునిగా ప్రాధమికగా గుర్తించి, మేము హైదరాబాద్ లో కొలువు తీరుటకు ఒక చిన్న అధికార భవనం వసతి కల్పించగలరు, మేము పదిగురు మేధావులను ఆహ్వానించుకొని, వివరములు చక్కగా ఇచ్చుటకు సంసిద్దముగా ఉన్నాము తెలుగు పండితులు, మేధావులు, మీడియా వారి అందరి సహకారం కూడా తీసుకొనుటకు మేము ఒక చోట కొలువు తీరుట కనీస అవసరం అని గ్రహించగలరు, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు మేము కోరినట్లు కొంత ఆర్ధిక సహాయం చేస్తే మంచిదే, మాకు అడ్వాన్సు రూపం కొంత సొమ్ము ఇవ్వమని కోరుకొంటున్నాము, కాని మా ప్రత్యేకత ఎవరూ అర్ధం చేసుకోవడానికి ముందుకు రాక, మా సమాచారం విస్తారం గా ప్రజల్లోకి తీసుకని వెళ్ళలేకపోతున్నాము అని గ్రహించండి. కేంద్ర ప్రబుత్వం ఆర్ధిక సమస్కరణలో బాగం గా, ప్రతి వ్యక్తి బ్యాంకు కాతాల ద్వారా లావాదేవీలు జరుపు ఆర్ధిక పారదర్సక విధానమును వీలు అయినంత త్వరలో అమలు పరచి, సమాజాన్ని అన్ని విధముల తీర్చి దిద్దుకోనవచ్చును అని తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు
అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయడు గారు, కేంద్ర మంత్రివర్యులు, వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ స్మ్రితి జుబెన్ ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు, అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, రాజ్య సభ సబ్యులు, మరియు తెలుగు చలన చిత్ర అగ్ర కధా నాయకులు వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించదమైనది.
ఒక ప్రతి ఆత్మీయులు గౌరవనీయులు డా మాగంటి మురళి మోహన్ గారికి, రాజముండ్రి ఏం పి ., వారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.
ఒక ప్రతి తెలుగు మీడియా చానల్స్ వారికి మరియు జాతీయ చానల్స్ వారికివారికి సమాచారం సమాలోచన కొరకు మరియు తక్షణ కనీస సహకారం కొరకు సమర్పించడమైనది.

No comments:
Post a Comment