సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా రాజరాజేశ్వరి గారు, వ్యవసాయ శాస్త్ర అధ్యాపక ఆచార్యులు, వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి వారికి, తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ఇచ్చు ఆశీర్వాద పూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మానవ సంభంధాలు చాలా విలువైనవి, మనిషి మనుగడని సృష్టి నిభద్దతని పెంచేవి, మానవ సమాజాన్ని తీర్చి సృష్టి స్తితి లయలను కూడా నిలిపి సమీక్షించి నడిపేవి మానవ సంభంధాలు అని గ్రహించి, మనుష్యులు వీలు అయినంత సూక్ష్మం గా వ్యవహరించి, మాట నిబద్దతతో సమజాన్ని తీర్చి దిద్దుకోవాలి అని మానవజాతికి తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
మాటలో నిర్లక్ష్యం, అహంకారం ఎదుట వాడిని పరిక్షించడానికి కూడా ఉపయోగించుకోకూడదు, మానవ వనరుల విభాగం లో ఉన్నత చదువులు చదువుతున్న వ్యక్తులు, సత్యాన్ని గ్రహించడానికి కూడా నిర్లక్ష్యం వహించి, ఇతరులకు తెలుపకుండా తాము నిర్లక్ష్యం గా తీసుకొనుట, మా ద్వారా జరిగిన పరిణామం లోకం లోనికి వెళ్ళుట లో తీవ్ర అవరోధం జరిగినది అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము
ఒక మామూలు మనిషిగా, ఒక బలమైన మనసు అంతర్లీనం గా ఎదిగిన తీరు అనకాపల్లిలో మా ద్వారా బయటపడి, కాలం ధర్మం అయ్యి నిలుచుట సాక్షం గా నిలిచి గమనించినవారిలొ మీరు ప్రధములు అని స్పష్టం చేయుచున్నాము, 1987-88 లో మాకు సంవత్సరం సరిగ్గా గుర్తు లేదు, అంతక మునుపు కూడా ఒకటి రెండు సందర్బాలలో ఒకటి రెండు మాటలు మా ద్వారా కాలాతీతం గా వ్యక్తం అయినవి కాని, మీరు, విఠల్ బాబు, మరియు భమిడి పాటి గారు సమక్షం లో మేము విస్తారం గా కాలాతీతం చెప్పుట జరిగినది, కాని మాలో జరిగిన పరిణామమును చాల మందకొడి గా తీసుకొన్నాము, చాలా కాలం ఏదో చెప్పాను లే అనుకొన్నాను గాని, నాణ్యం గా సాధన గా తీసుకోలేకపోయినాను. నాలో ఈ పరిణామమునకు చిన్నప్పటి నుండి అనేక ప్రేరక కారణాలు ఉన్నాయి అని మీ ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మరల రెండవ సారి 1999 సంవత్సరం లో డా డి.వి. యాన్ రాజు గారు, డా చిట్కాల దేవి గారు, డా యమ్ భరత లక్ష్మి గారు, శ్రీమతి జి. సుశీల గారు, శ్రీమతి చారుమతి గారు, వీరి సమక్షం లో విస్తారం గా రెండవ సారి అనగా 1999 సంవత్సరం మే నెలలో ప్రకటించిన కాలస్వరూపం యొక్క వివరములు 2003 వరకు వచ్చినవి, మరల 2003 లో అనకాపల్లి లో మీ శాస్త్రవేత్తలు మరియు సిబ్బంది అందరు కలిపి షుమారు 40-50 మంది సాక్షిగా వ్యక్తం అయిన వివరములు దాదాపు 2012 ఇంకా ఇప్పటివరకు వస్తూనే ఉన్నాయి అని, మీ శాస్త్రవేత్తలు సిబ్బంది ఏ మేరకు గమనించినారు అన్నది కూడా ఎవరూ తరువాత ఇంత వరకు మాతో మాట్లాడ లేదు. ఈ పరిణామం మేధావులు పండితులు అందరూ పంచుకొని, వీలు అయినంత వివరములతో లోకానికి చెప్పుకోవాలి ఈ విధంగా శాశ్వత పరిష్కారం అవుతుంది అని మీ ద్వారా లోకానికి తెలియజేసుకోనుచున్నాము.
ఇక ఈ పరిణామం మా ద్వారా పరిణమించుటకు మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా అమ్మ అమ్మ గారి ఊరు అయినటువంటి వీరవాసరం గ్రామం నుండి ప్రారంభం అయినది అని గ్రహించండి. మా అమ్మ అమ్మగారి అమ్మ అయినటువంటి స్వర్గీయ గ్రంది కృష్ణవేణి అమ్మ గారు మాకు అత్యంత ప్రేమని సంరక్షణ ని ఇచ్చిన వారిలో మొదటి కీలక వ్యక్తి, తరువాత ఇప్పుడు వీరవాసరం లో అవసాన దశలో ఉన్న మా అమ్మ అమ్మ గారు, తరువాత మా మేన అత్త గారు అయినటువంటి స్వర్గీయ గోపు చిట్టమ్మ గారు, మా నాన్నగారు అయినటువంటి స్వర్గీయ పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారికి సోదరి, వీరి తరువాత మా మేన మామ అయినటువంటి స్వర్గీయ గోపు రామచంద్ర రావు గారు, మా తాత గారు అయినటువంటి స్వర్గీయ గోపు వెంకటేశ్వర రావు గారు మా పెద్దలలో కీలక వ్యక్తులు.
వీరిని ప్రేమను సంరక్షణ ను పొందుతూ వీరిని ఏ స్తాయి లో నేను చూసుకోవచ్చునో అ స్తాయి లో చూసుకోలేకపోయినాను. సున్నితమైన ప్రేమ, వ్యామోహాలు ప్రధానం గా రుచులు, జిహ్య చాపల్యంగా మమ్ములను పెంచారు, మిగతా విశేషాలు ఎలా ఉన్నా, తిండి విషయం లో మమ్ములను, మేము కోరినట్లు మమ్ములను చూసారు, మనసు పెరగడానికి ఇది ఒక కారణం అని గ్రహించండి.
వీరవాసరం గ్రామం లో రాములు వారి గుడి పైన శృంగార బొమ్మలు మా జీవితం పై ప్రభావం చూపినవి, అ విధం గా ఎదిగిన మనసు చిన్నప్పటి నుండి చిలిపి పనులు, రాములు వారి గుడి మీద బొమ్మలను అనుకరిస్తూ ఆలోచనలతో ఎదిగిన తీరు మా పై అతీత పరిణామమునకు కారణం అని గ్రహించండి. మాకు 7,8,9
సంవత్సరాల వయసులో రాముల వారి గుడి మీద బొమ్మలను అనుకరించిన అనుభవం తప్ప మరల ఇప్పటివరకు మేము ఎవరితోనూ ఎటువంటి శృంగార కార్య కలాపములలో పాల్గొన లేదు అని, మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, ఇది మేము కాలాన్ని ధర్మాన్ని నియమించి పురుషోత్తముని గా ప్రకటించుకోన్నత సత్యం అని గ్రహించండి. అడ, మగ గొంతులు రెండూ మాటలు పాటలు గా మా ద్వారా వ్యక్తం అగుటలో అంతర్యం గ్రహించగలరు అని తెలియజేసుకోనుచ్చునము, దీని వలన సృష్టి విధి విధానం మనకు తెలుస్తుంది అని గ్రహించండి అని మీ ద్వారా సమాజమును తెలియజెసుకొనుచున్నము.
ఇక మా 13 సంవత్సరముల వయసు నుండి మేము మనసుతో అటు ఇటు అయిపోతు మాటలతో ఇతరులను ప్రభావం చేసి, ప్రేమ సిన్నిహితం కోరుకొన్న రెండు మూడు సందర్బములు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎవరి తోను శృంగారం లో పాల్గొనలేదు, మేము మాటలతో ప్రేరణ ఇచ్చి వారిని ఏమి చేయకుండా, అసలు ఏమి మాట్లాడనట్లు ప్రవర్తించుట లో ఏదో మార్పు మా మైండు లో కలిగి నను వారితో ఏమి మాట్లాడనట్లు మరిచిపోయి ప్రవర్తించాను అంటే అర్ధం చేసుకోండి. ఈ విధంగా మా మనసుకి శరీరమునకు తీవ్ర వత్తిడి కలిగి, మా నుండి దివ్యత్వం వ్యక్తం అగుటకు బీజ కారణం అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ఇద్దరి ముగ్గురి తో తప్ప తరువాత నేను ఏ అమ్మాయితో నిముషం కూడా మాట్లాడలేదు, అ విధం గా చిద్విలాసం గా ముందుకు కదిలి కాలాన్నే నియమించిన స్తాయికి మనసు చేరుకొన్నది అని గ్రహించండి.
ఇది అంతా మమ్ములను అతీతంగా మార్చుటకు, మాట విలువు పెంచుటకు జరిగిన పరిణామం అని గ్రహించగలరు. మనం అందరం నిమిత్త మాత్రులం, కొన్ని ప్రేరణలు ప్రభావాలు మనమీద కలిగించి ధర్మాన్ని నిలపడానికి భగవంతుడు ఆడుతున్న అట అని గ్రహించగలరు. కావున మా మాటల ప్రేరణ తదితర పరిణామములు విధి విలాసం అని గ్రహించి, ఎవరూ తప్పు చేసాము అని క్రుంగవద్దు, జరిగిన దానిని తప్పు గా చిత్రీకరించే వారిని కూడా నేను కోరునది ఏమి అనగా, మా ద్వారా జరిగిన పరిణామం ప్రకారం, మనుష్యులం ఎవరిమైన నిమిత్త మాత్రులం అని గ్రహించండి, ఎటువంటి పరిస్తితిలో బ్రతికి ఉన్న వారిని గాని, మరణించిన వారు గాని ఎవరిని ఎవరూ తప్పు పట్టుకోనవద్దు, పరిణామాన్ని విశాలం గా, ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబ గా, ఆడవారు మగవారు ఇరువురూ కూడా ప్రక్రుతి పురుషుడు అను తల్లి తండ్రులకు వారసులు సంతానం అని గ్రహించగలరు. మనం ఎవరిమైన ధర్మాన్ని నిలపడానికి భగవంతుని చేతిలో పనిముట్లము అని గ్రహించండి, కావున ఎవరైనా ఎటువంటి పరిస్తితిలో నైనా, తాము తప్పు చేసాము అని గాను, ఇతరులను తప్పు పట్టడం చేయకండి అని మీ ద్వారా మానవ సమాజమునకు కోరుకొనుచున్నాను. .
మమ్ములను ప్రత్యేక్ష సాక్షులు, మేధావులు ఒక పద్దతి ప్రకారం మాట మాత్రంగా చెప్పగలిగిన పరిణామమును బ్రతికించి లోకాని వివరములు ఇచ్చుటకు సహకరించగలరు. మా చుట్టాలు, భంధువులు, మిత్రులు అందరూ మేము మానసికం ఎదగడానికి ఒదగడానికి మా జీవితం లో కీలక పాత్రం వహించారు, అందరూ పరమేశ్వరుడి ఆటలో కీలు బొమ్మలే అని మరొకసారి స్పష్టం చేయుచున్నాము, త్వరలో అందరిని కలుసుకొంటాము, తిరుపతి లో మాకు పరిచేయం అయిన మోటే పల్లి, వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు, మరియు శ్రీమతి రాజారత్నం అంటీ, కేశవ, మాధవ అన్నయ గార్లు మాతో ఎంతో ప్రేమగా ఉండే వారు, ఈ విధంగా మాకు పరిచేయం అయిన వారు అందరూ ధర్మాన్ని ఒక మాటలోకి తీసుకొని రావడం లో ప్రత్యేక్షం గా పరోక్షం గా కీలక పాత్ర వహించారు, కావున మీడియా వారిని మేధావులను, మా లో పరిణామమును గ్రహించిన ప్రత్యేక్ష సాక్షులు అందరూ కూడా అప్రమత్తం చెంది, జరిగిన పరిణామం ఎంతో గొప్ప గా ఉన్నా, ఒక మనిషికి ప్రాధాన్యత ఇవ్వలేనట్లు వ్యవహరించకుండా, మనం అందరం ఒక కుటుంబ గా, మనకు కలిగిన అనుభవములను పదిగురికి పంచుకొని మానవజాతి అప్రమత్తం చెందాలి అని మనం నిత్యం ప్రయత్నం చేయాలి. మా నుండి 80 శాతం సినిమా పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ మరియు ఇతర అనేక రాజకీయ సామజిక సంఘటనలు జరిగిన పరిణామం మన అందరి మంచి చెడులను తెసుకొని, ఇక మీదట మంచిని పెంచుకొని చెడును లేదా వ్యతిరేకించే దోరణిని ఎంత సరిదిద్దుకొంటే అంత మానవజాతికి శ్రేయస్కరం అని గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. ధన్యవాదములు.
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు,పురుషోత్తములు,మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment