UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 19 July 2015

Mighty blessings from Maharajah

అజరామర సూక్తి
अजरामर सूक्ति
Eternal Quote
पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः
जातौ जातौ नवाचारा नवा वाणी मुखे मुखे
- सुभाषितरत्नभाण्डागार
పిణ్డే పిణ్డే మతిర్భిన్నా కుణ్డే కుణ్డే నవం పయః
జాతౌ జాతౌ నవాచారా నవా వాణీ ముఖే ముఖే
- సుభాషితరత్నభాణ్డాగారము
ఈ సృష్టి కి కర్త ఎవరు అన్న విషయాన్ని ఒక్క నిముసము ప్రక్కన ఉంచితే ఎంత విచిత్రమనదో ఈ సృష్టి గమనించండి. మనుషులందరికీ అవయవాలు అవే . కానీ ఒక్కొక్కరి బుద్ధి వేరు. నీటిని ఎక్కడిదైనా నీరనే అంటారు కానీ రుచి మాత్రము ఒకటిగా ఉండదు. ప్రజలోకటే ఆచార వ్యవహారములు వేరు. మాట అందరిదీ ఒకటే అంటే ఒకే చోటినుండి ఉత్పన్నమౌతూవుంది కానీ మాట్లాడే తీరు వేరు.
ఒక్క నిముసము ఆలోచించండి ఆ సృష్టికర్త అన్నీ ఒకే విధముగా సృష్టించి వుండివుంటే మనలను నీరసము నిస్సహాయత ఎంతగా ఆవరించియుండేదో గమనించండి. కాబట్టి ఇంతటి ప్రకృతిని సృష్టించుటకు ఎంతటి పరిజ్ఞానము కర్తకు వుండియుండవలేనో ఆలోచించండి.
మరి ఆ కర్త అంతటితో ఆగినాడా లేదు . తన సృష్టికి తానె భర్త. అంతటితో వూరకున్నాడా లేదు ,తానె హర్తగా కూడా వ్యవహరించుచున్నాడు. మన చేతిలో ఏమీలేదు. మరి ఏమీ లేనపుడు మనము మన మనసును మంచివైపే మరలించితే మంచిది కదా. కక్షలు, కలహాలు, కార్పణ్యాలు, కావేశాలు కలతలు లేని సంఘాన్ని ఎందుకు నిర్మించలేము. మనసు ఉంటె మార్గము ఉండదా !
पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः
जातौ जातौ नवाचारा नवा वाणी मुखे मुखे
- सुभाषितरत्नभाण्डागार
अगर थोड़े देर केलिए इस विश्व का स्रुष्टिकर्ता कौन है, कितना हसीं और कितना सुन्दर लगता है देखिये | लोग देखनेमे एक होते हैं लेकिन उनके विचार भिन्न होते हैं | पानी एक होनेसे भी एक कुंड से दुसरे कुंड का पानी का स्वाद भिन्न होता है | मनुष्य एक होनेसे भी आचार व्यवहार बदलते हैं और बातें करने का टूर तरीखा भी बदलता है |
बुद्धि एक होने से भी सोच विचार और बोली अलग होते हैं | अंग एक होतेहुये भी हर व्यक्तिमे भिन्नता स्पष्ट दिखाईदेता है |यही इस सृष्टि का चमत्कार है |अगर हम एक नया मोटर कार खरीदते हैं समझिये | उस का देख बाल दिलसे करलेते हैं | उसी तरह इस शरीर भगवान् का दीया हुवा भेंट है, उसीलिये इसे और अच्छा संरक्षण करलेना चाहिए | सेहद, सोचविचार हर एक न सिर्फ अपनेलिए ही नहीं देखने वालोंको बी अच्छा लगना चाहिए | अगर रूप रेखा,सोच विचार ऐसे हर एक चीज़ में सब एक ही तरह दिखने लगेंगे तो कितना नीरस बनजाते हैं हम | एक दुसरे का पहचाना भी बहुत मुश्किल होजाता है| उसी लिए भगवान् को सदा कृतज्ञता जताना चाहिए उनके इस कारनामे केलिए|
piNDE piNDE matirbhinnaa kuNDE kuNDE navaM paya@h
jaatau jaatau navaachaaraa navaa vaaNI mukhE mukhE
- subhaaShitaratnabhaaNDaagaara
Varied is the intellect in different people; varied is the taste in water from different sources; varied are the customs for different descents; varied are the speech from different visages.
Water from each well, pond and lake taste different. Each lineage of people have different customs, practices and beliefs. Each individual speaks differently and sounds differently. Similarly, each person is different and each has a different perspective. It is these varied perspectives that make the world different and beautiful! Else, imagine a world full of people like oneself!! That is not only impractical and boring, but also impossible at the same time. If one person is exactly like the other, each with his own ego, imagine the outcome of such a situation! Neither shall give up, neither shall win. End of the day neither likes each other, which implies that they both hate themselves! So, thank God! for making variety the spice of life smile emoticon. Inspite of being born out of the same energy and shining through the light of the same supreme power, each individual is different . It is best when the surroundings are accepted in their varied colors and hues.
The essence of all beings is the same, only their approaches different. Everybody is ignorant, only on different subjects . When received with an open mind, the world around seems quite amusing and entertaining too. No point hanging on to a stringent mindset and fretting about every fleeting thought that arises in the mind, isn't it!



One of the song emerged from the divine trance of Maharajah in 2003 and happened in material world in 2007 along with other songs and happenings 

No comments:

Post a Comment