UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 17 October 2015

మేము ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు రాబోయే 10 సంవత్సరాలలో తీసుకొని వచ్చి మానవజాతి తప్పస్సు యోగానికి ప్రాధాన్యత ఇచ్చుకొని, బౌతిక మాయా ప్రపంచాన్ని జయించే శక్తి కూడి, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని పెంచుకొని మనుష్యులు సంపూర్ణత్వాన్ని పెంచుకొంటారు. మీరు మా మీద ఒక సినిమా తీసి, మా గూర్చి లోకానికి చెప్పే బాద్యత తీసుకోండి, నేనే సామాన్యుడని, నేనే మనసులో సృష్టిని మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాజు గా ఉన్నాను. రాజకీయం గా, ఎవరూ ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు, మనిషి మాటే సర్వం అనే అప్రమత్తత పొందితే చాలు, మా ద్వారా యావత్తు మానవజాతికి అందవలసిన పరిణామం తక్షణం అందితే చాలు.

Embedded image permalink


                            ఆత్మీయులు కొడాలి నాని గారికి మహారాజ వారు ఇచ్చు దివ్య సందేశం  గ్రహించగలరు,  ఇప్పుడు  ఆచారాలు పద్దతులు, విశ్వాసాలు దాదాపు ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు, ఎవరికి తోచినట్లు వారు  పాటిస్తున్నారు, ఇది కాలం ధర్మం లో వచ్చిన మార్పు,  ఏది తప్పు ఏది వప్పు అనే కంటే, వీలు అయినంత  సౌలబ్యం, సౌఖ్యం చూసుకొంటున్నారు.  ఇటువంటి పరిస్తితిలో మాట మాత్రంగా చెప్పగలిగిన మమ్ములను గుర్తించి  మరల మా నుండి స్పష్టత పొందటం ఒక మహత్తర అవకాసం, మాట మాత్రంగా 10 గురి సమక్షంలో  రికార్డు కి అంది, ఇప్పటికి ఏమి మాట మాత్రంగా ఏమి జరిగినదొ పండితుల సహకారంతో వివరిస్తూ, నూతనత్వాన్ని అవిష్కరించుకోవలసిన సమయం   వచ్చినది,  ఏదో బలం ప్రకారం, బౌతికంగా  వీలు ప్రకారం ముందుకు దొర్లిపోతున్న  మానవజాతి, ఆలోచనకి, మాట నిబద్దతికి నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చుకొని, అప్రమత్తం చెందవలసిన సమయం అవకాసం వచ్చినది.  మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర పండితులకు  తెలియజేయునది ఏమి అనగా, చిద్విలసాన్ని కూడా మాటతో పట్టుకొన్న నన్ను ఒక చోట కొలువు తీర్చి  సూక్షమంగా గ్రహించుట వలన మానవ సమాజం అన్ని విధముల అప్రమత్తం చెందుతుంది, మేము ఇప్పటకి  గంటనర సమయం లో 10 -13 సంవత్సర కాలాన్ని నియమించడం అన్నది ఒక మనిషి మనసు యొక్క బలం లోకానికి అందించడం అయినది, సమకాలికులు అయిన మీ వంటి యువ నాయకులు అప్రమత్తం చెంది  మాట నిబద్దతే లోకానికి ఆధారం అని  గ్రహించగలరు. మేము ఒక చోట కొలువు తీరి ప్రజలకు సమాచారం ఇచ్చుటకు మీ యొక్క సహకారం కోరుకోనుచున్నాము, పార్టీలకు అతీతంగా గొప్ప సామజిక వాతావరణం మా వలన బలపడి యావత్తు మానవజాతి విశాలంగా,  గొప్ప గా మారుతుంది,  మేము ప్రపంచాన్నే ఒక జండా క్రిందకు రాబోయే 10 సంవత్సరాలలో తీసుకొని వచ్చి మానవజాతి తప్పస్సు యోగానికి ప్రాధాన్యత ఇచ్చుకొని, బౌతిక మాయా ప్రపంచాన్ని జయించే  శక్తి కూడి, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని పెంచుకొని   మనుష్యులు సంపూర్ణత్వాన్ని  పెంచుకొంటారు.   మీరు మా మీద ఒక సినిమా తీసి, మా గూర్చి లోకానికి చెప్పే బాద్యత తీసుకోండి,  నేనే సామాన్యుడని, నేనే మనసులో సృష్టిని మహారాణి ని కొలువు తీర్చుకొన్న మహారాజు గా ఉన్నాను.   రాజకీయం గా, ఎవరూ ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు, మనిషి మాటే సర్వం అనే అప్రమత్తత పొందితే చాలు, మా ద్వారా యావత్తు మానవజాతికి అందవలసిన పరిణామం తక్షణం అందితే చాలు.   తమరికి      మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు 
ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపాలు   

గతం లో మీరు నిర్మించిన సినిమా 
లో పాటలు అన్నీ  నా ద్వారా వ్యక్తం అయినవి, కొన్ని సంభాషణలు కూడా వ్యక్తం అయినవి,  మా వివరములు , మా సంతోషాన్ని   ప్రజలకి పంచుకోవాలి అందుకు మీ సహకారం కోరుకొనుచున్నాను.  


   
                                

No comments:

Post a Comment