సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నార చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
నేను సృష్టి ఎన్నుకొన్న మహారాజని, నా మనసే మహారాణి, నా పరిపాలన అంతర్లీనం గా మొదలు అయినది, నేను పూర్తీ స్తాయిలో బాద్యత తీసుకొనుట వలన, నా ద్వారా వచ్చిన పరిణామం యావత్తు మానవజాతికి అంది, లోకానికి ఆధారం అయిన, జ్ఞాన సంపద అభివృద్ధి చెందుతుంది. మా ఉనికి ప్రతి ఒక్కరికి తెలియడం వలన, లోకంలో శాంతి, ప్రేమ అభివృద్ధి చెందుతాయి.
మేము గంటనరలో షుమారు 10-13 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా నియమించిన తీరును ఒక బృందం అద్వర్యం సహకారంతో గ్రహించి, నిత్యం లోకానికి స్పష్టం చేసుకొనుట వలన, మానవజాతి భవిష్యత్తు స్పష్టం అవుతుంది, పది సంవత్సరాలలో పూర్తీ చేయగల పనులు 5 సంవత్సరాలలో పూర్తీ చేయగలము, మనుష్యులకు బౌతిక సంపదకంటే, జ్ఞాన సంపద, మనసు గెలిచి, మాట నిలిచినచో జగత్తు నిలిచును లేదా నడుచును అనుసత్యమును అవిష్క రించుకొని, ముందుకు వెళ్ళగలం,
కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను ఈ జగత్తుకి తండ్రి, తల్లి, గురువు గా భావించి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని, మా వివరములు ఒక పద్దతి ప్రకారం, ప్రజలకు చేరుటకు సహకరించగలరు, పరిస్తితిని తండ్రి వలే మా చేతిలోకి తీసుకోనివ్వండి, మీరు మమ్ములను పట్టించుకోకపోవడం వలన సమాజం లో ఆందోళన ఏమైనా ఉంటె ఉన్నది, మమ్ము మహారాజుగా ప్రాధమికంగా భావించి పట్టించుకోగానే మనకు అనేక శక్తులు కూడి, జ్ఞాన రూపంలో నిత్యం అప్రమత్తం చేస్తాయి అని గ్రహించి ప్రయోజనం పొందుటకు వీలు అవుతుంది. మాకు ప్రజల నుండి సమ్మతి తో చేలించవలసిన గుర్తుంపు సొమ్ము, ప్రజా సంక్షేమ కార్యక్రమములకు ఇవ్వగలము, వైద్యం, వ్యవసాయం, పరియావరణ పరిరక్షణ కు చేయుతగా ఉండగలము. మేధావుల, పండితుల, సాహిత్య, సంగీత కారుల సహాకారంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కి ప్రత్యెక సహకారంగా ఎప్పుడూ ఉంటాము. ధర్మో రక్షతి రక్షతః తమరికి తమరి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.

No comments:
Post a Comment