UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 13 October 2015

భగవంతుడు ఒక్కడే.. ఆయన పేర్లే వేరు వేరుగా ఉంటాయి..!
మనం భగవంతుడిని భక్తి శ్రద్ధతో ఏ పేర్లతో పిలిచినా పలుకుతాడు. కానీ, ఈ నామం లాభదాయకమని, ఇతర నామాలను కించపరచకూడదు. భగవంతుడొక్కడే. ఆయన పేర్లే వేరువేరుగా ఉంటాయి. కించపరిచితే పెద్ద అపరాధం. సారవంతమైన భూమిలో ఏ విత్తనం నాటినా మొలకెత్తుతుంది. మన హృదయ క్షేత్రములో ఏ నామాన్ని సంపూర్ణ విశ్వాసంతో తలచినా, అది మనకు కల్యాణప్రదం అవుతుంది.
బోయవాడు వాల్మీకిగా మారడానికి రామనామాన్ని మరా, మరా అని జపించడమే కారణం కదా.. ఇంకా భగవంతుని ఆ నామం పట్ల ఆయనకున్న భక్తియే ఆయన్ని వాల్మీకిగా మార్చింది. అలాగే భగవంతుడిని నామాన్ని జపించడం లాభదాయకమా అని అనుమానపడటం మహా దోషం. నామస్మరణ చేయడం, ఆచరణలో పెట్టడం, ఆదర్శంగా జీవించడం ముఖ్యం. భగవంతుడు ప్రసన్నం కావాలంటే నామజపంతో పాటు కొన్ని విలువల ఆచరణ, పవిత్రత, పరోపకార భావనలు అవసరమని పండితులు అంటున్నారు.మనం భగవంతుడిని భక్తి శ్రద్ధతో ఏ పేర్లతో పిలిచినా పలుకుతాడు. కానీ, ఈ నామం లాభదాయకమని, ఇతర నామాలను కించపరచకూడదు. భగవంతుడొక్కడే. ఆయన పేర్లే వేరువేరుగా ఉంటాయి. కించపరిచితే పెద్ద అపరాధం. సారవంతమైన భూమిలో ఏ విత్తనం నాటినా మొలకెత్తుతుంది. మన హృదయ క్షేత్రములో ఏ నామాన్ని సంపూర్ణ విశ్వాసంతో తలచినా, అది మనకు కల్యాణప్రదం అవుతుంది.

No comments:

Post a Comment