శ్రీ గురుభ్యోనమః
రథ సప్తమి స్నానం ఇంటి యందు స్నానం చేస్తే చెరుకు గడ తో నీటిని కదిలించి , ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు శ్లోకాలు చెప్పుకొని స్నానం చేస్తారు..
యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు !
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ !!
తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ !!
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్ఞాతా జ్ఞాతేచ యే పునః!!
మనో వాక్కాయజం ఉచ్చ జ్ఞాతా జ్ఞాతేచ యే పునః!!
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి!!
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి!!
కింది మం త్రముతో సూర్యుడికి అర్ఘ్యము ఇస్తారు
సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర!!
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర!!
(స్నానం సూర్యోదయాత్పూర్వమే చేయాలి కాబట్టి , వస్తువులు సమకూరక పోయినా ఈ సారికి పై శ్లోకాలు చదువుకొని నమస్కరించి స్నానమాచరించగలరు.)
No comments:
Post a Comment