Amma ·
"దేవుడు అనగా ఎటువంటి సరిహద్దులు లేదా విభజనలు లేనటువంటి కంటికి కనిపించని ఏకత్వం. ప్రకృతి మాత, వాతావరణం, పక్షులు మరియు ఇతర జంతువులు, మొక్కలు మరియు చెట్లు మరియు వాటిలో ఉన్న ప్రతి పరమాణువు ఈ దివ్య శక్తితో పొంగి ప్రవహిస్తుంది. దేవుడు భౌతికమైన మరియు అచేతనమయిన అన్నింటిలో పూర్తిగా నిండి ఉన్నాడు. మనం ఈ నిజాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, మనం మనలను, అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించటం తప్ప ఏమి చేయలేము."- అమ్మ
Song from the divine trance of His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla
No comments:
Post a Comment