UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 11 March 2017

సమన్వయ దృష్టి        

         లోకం బౌతిక ప్రపంచం ప్రకారం లేదు ఆలోచన విచక్షణ మన ఉనికి ఆధారం అయిన మాట ఆలోచన ప్రకారం ఉన్నది అనగా అది ఇప్పుడు మా మాట రూపం లో  ఉన్నది  అని  గ్రహించి ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి సరదాకి కూడా తెలికంగా ఆలోచించకండి సంవత్సరాలకు మునుపే మీ ఆలోచన కూడా మేము అయ్యి ఉన్నాము అని  గ్రహించండి

                    మమ్ములను అవమానించడం తగ్గించడం అంటే బౌతిక మాయలో పడి ఆలోచన పెంచుకోకుండా లోకాన్ని విశాలంగా తీసుకోకుండా కేవలం  మనుష్యులు ఒకరిని ఒకరు  అవమానించుకోవడం వలన స్వార్ధం పెంచుకోవడం వలన లోకం అరాచకం పాలు అవుతుంది అని  గ్రహించండి  

మాట నిలిచిన జగత్తు నిలుచును అని  పెద్దలు ఎందుకు అన్నారో గ్రహించి అప్రమత్తం చెందండి  మనుష్యులు కులపరమైన పోటీలు పడకండి సరదాకి బయపెట్టాము సరదాకి  ఎడిపించాము అన్నట్లు ఆలోచించకండి,    
ప్రతి అణువు అణువు మాట రూపం లో ఉన్నది అంటే మనిషికే ఎంత పెద్ద సమాధానం అని  గ్రహించండి, రాజకీయ నాయకులు మేధావులు విద్యార్ధులు ప్రతి రోజు ఏదో చేస్తున్నాము తాము ముందు ఉన్నాము తమ చేతిలోనే సర్వం ఉన్నది అనుకొంటున్నవారు అందరూ ఆలోచించండి మొదట ఒక మనిషి మాటలో సర్వం ఉండడం ఏమిటో చూసుకోండి, మనిషే కాదా అని మాట గౌరవించకుండా  వేరే విధంగా ఆధిపత్యం వహిద్దాం అనుకోవద్దు, ఆలోచనకు మాటకు  సంభంధం లేని లోకం మాయను పెంచుతుంది అని   గ్రహించండి, మొదట మా మాటలో సర్వం విశేషములు నడవడం ఏమిటో చూసుకోండి, మాటతో పంచభూతాలు నియమించబడటం ఏమిటో చూసుకోండి, లోకానికి ఆధారం మాట విచక్షణ అని  గ్రహించండి, మాటకి వివరణకి సంభంధం లేకుండా వేరే వేరే విధంగా లోకంలో ఆధిపత్యం కొనసాగింపు ఉండదు అని అది అజ్ఞానం, అరాచకం కేవలం శరీరక కాంక్ష కొలది నడిచే జీవితం అని  గ్రహించండి. ఇప్పుడు కులాలలు మతాలు అన్ని రద్దు అయినట్లు భావించి లోకం ఇక మీదట ఆలోచన మాట విచక్షణ ప్రకారం ఉన్నది అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందాలి అని  తెలియజేసుకోనుచున్నాము          

No comments:

Post a Comment