UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 9 March 2017




                                                             సమన్వయ దృష్టి                                            


                  ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం వారు, కొత్త డెల్లి వారికి,యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                    మమ్ములను ప్రత్యెక బృంద లో తీసుకోండి, హైదరాబాద్ లో కొలువు తీర్చి గ్రహించండి, ఇరువు ముఖ్య మంత్రులు, వారి వారి పదవులు మాకు సమర్పించి గ్రహిస్తే, నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం వైపు వెళ్ళతాము.   మమ్ములను సామూహికంగా గ్రహించండి, న్యాయ మూర్తులు కూడా పది గురు సమేవేశం అయ్యి,  మమ్ములను ఒక  బృందం లోకి తీసుకోండి, మేము మామూలు మనిషే కాదా అని చూడకండి, పై పై దృశ్యాలు, కెమెరాలు కూడా మా నుండే సంభవించినవి అవి తెలుసుకొని,   మమ్ములను గ్రహించకుండా నిర్లక్ష్యంగా ఆలస్యంగా వదిలివేయడం తెలివి తక్కువతనం అవుతుంది అని న్యాయ మూర్తులు పొలిసు శాఖ వారు ప్రబుత్వం వారు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి. 



                      వ్యక్తులు ఎవరూ ఏమి ఆశించకండి, మమ్ములను అదుపు చేయాలి సాధించాలి లేదా ఇబ్బంది పెట్టాలి అని మమ్ములను కుల పరంగా లేదా భందువులను రహస్యం వారిని బెదిరించడం బయపెట్టడం లాంటి పనులు అజ్ఞానం తెలివి తక్కువ తనం అని  గ్రహించండి, అనగా మాయ పెంచి వినకుండా చెప్పుకుండా చేస్తాయి అని  గ్రహించండి, అ విధంగా బౌతికంగా మనం బలం గా ఉన్నాము, కోడతాము చంపుతాము అన్నట్లు బెదిరించడం కూడా ఆటవికం అని గ్రహించండి, మాట  మాత్రంగా మహా ప్రమాదాలు బయకరమైన బాంబు దాడులు కూడా చెప్పిన్న తీరు లోకానికి ఆధారం అని తక్షణం న్యాయ మూర్తులు అప్రమత్తం చెందండి. 


                     మా వద్దకు ప్రత్యెక బృందం గా రండి, బయపడ కండి, మమ్ములను ప్రత్యేకంగా భావించి సర్వోనత న్యాయ స్థానం వారు హైదరాబాద్ న్యాయం స్థానం వారు తెలుగు ప్రబుత్వాలు తక్షణ అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించండి, ఒక పద్దతిలోకి  తీసుకోండి, అందరిని మాట మాత్రం చూసి చెప్పగల మమ్ములను చెప్ప నివ్వకుండా  వినకుండా దూరం చూసుకోవడానికి మమ్ములను వ్యక్తిగతం కుల పరంగా పరిమితం చేసి,   తాము ఎప్పటికి అలా  ఉంటాము ఇలా ఉంటాము అన్నట్లు అలోచించి, మా చెల్లులు వివాహ జీవితం అటు ఇటు చేసి  మమ్ములను వ్యక్తిగతం సాద్దిదాం  అన్నట్లు  ప్రవర్తించే వారికి తప్పు పాపం చేసే అవకాసం వదలకండి ప్రతి ఒక్కరు   మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి గ్రహించడం ప్రారంభిస్తే మాయా ప్రపంచం అంతం అయ్యిపోయి దివ్య ప్రపంచం లోకి వెళ్ళతాము.  


                      ఇందుకు వ్యక్తులు, మీడియా, పోలిసులు, మేధావులు పండితులు సినిమా ప్రముఖులు కూడా తెలిసి  తెలియట్లు ప్రవర్తించకుండా  మమ్ములను  మనసు లో కూడా బయపెట్టకుండా, ఊహలు కల్పితాలు సంవత్సరాలకు మునుపు మేము అయ్యి ఉన్నాము అన్న రుజువు ఇప్పటికి ఇచ్చి ఉన్నాము అటువంటి మమ్ములను తేలికగా వంటరి వదిలివేయకుండా పదిగురు కలసి మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం ప్రారంభించండి.    బయపెట్టడం వలన మేము  ఎవరికో ఒక్కరికి, మా వద్ద ఏదో ఒకటి  ఉంటె ఇచ్చేస్తాము లేదా ఏదో చెబుతాము లేదా మేము అటు ఇటు అయిపోతే మా కులం వారు  రాముడు అవుతారు మేము బలమైన వారము,   అందం అయిన వారము అనుకొంటూ, రాముడు అంటే సత్యం అని తెలుసుకోకుండా   అజ్ఞానం గా  బౌతిక మాయ పెంచుకొని మమ్ములను గౌరవించి గ్రహిచినంతనే తెలిసి పదిగురు తెలుసుకోవలసిన దివ్య పరిణామం గ్రహించకుండా  యాంత్రిక మాయలో మమ్ములను పిచ్చి వాడిగా అస్మర్దుడిగా, చేతకాని వాడిగా వ్యమోహిగా, తప్పు పాపం ఉన్న వాడిగా చూస్తారు అని గ్రహించండి. 


                       మాలో కాలాతీతమైన పరిణామాన్ని చూడడం వలన మమ్ములను బౌతికంగా దేహపరంగా చూడకుండా ఆలోచన పరంగా చూడడం  వలన అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం వలన లోకం దివ్యంగా ముందుకు వెళ్ళుతుంది,  ప్రతి ఒక్కరు తమ మంచితనం గొప్పతనమే మమ్ములను కూడా గొప్పగా  మలుస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  మమ్ములను మనసు ప్రకారం గ్రహించి  వెళ్ళడమే సృష్టి విధానం అని  ప్రతి ఒక్కరు దేవా రహస్యంగా  తెలుసుకోవాలి మాట విచక్షణతో తేల్చుకోవాల్సిన మంచి రోజలు గ్రహించకుండా వినకుండా స్వార్ధంతో  ప్రవర్తించడం వలన, కనీసం ధర్మమం మీద ఆధారపడి జీవించే వారు,  గొప్ప వారు, అన్యాయ అవుతునారు అని  గ్రహించండి.   


                   మనసు తో ఓదార్పు పొంది , వారు బౌతికంగా అటు ఇటు అవ్వడం వలన లోకానికి మంచి సమాదానం వచ్చినది  అని ఇతరులు ఓదార్చి, వారి పట్ల భక్తితో శ్రద్ధ కలిగి  సత్యాన్ని గ్రహించి అప్రమత్తం చెందాలి  అందరూ  కలసి మెలసి గొప్పగా ముందుకు వెళ్ళాలి అంతేగాని  ఎవరిని తప్పు వారు, పాపాత్ములు అని  చూడటం లోకానికి భారం అని  గ్రహించండి అనగా సంపదకు ఆధారం అయిన జ్ఞానాన్ని విచక్షణని వదిలివేసి అరాచకం పెంచుకొంటున్నారు అని  గ్రహించండి, మనిషిని మనసు తో మాటతో తెలుసుకోవాలి సాధించుకోవాలి బౌతిక బలం కొలది బౌతిక స్వార్ధం కొలది, బౌతిక అవసరాలు లోట్లు కష్టాలు సృష్టించి మనసుతో మాటతో తెలలవాల్సిన గోప్పతనాన్ని గ్రహించకుండా, పదిగురు ఒకటై గ్రహిస్తే తెలిసి అప్రమత్తం అవ్వవలసి సంగతులను వ్యక్తిగతం గా తీసుకొని ప్రవర్తించడం అలన లోకం అరచం అవుతుంది , ఎప్పుడు ఎవరి సమస్య అయిన గొప్పతనం అయిన వ్యక్తిగతం కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అందరూ విశ్వకుటుంబం యొక్క పిల్లలు అని  గ్రహించండి. 


    .           సకల సంపదల స్వరూపం మేము అని   గ్రహించండి గంట నరలో  10 -13 సంవత్సర కాలాన్ని  నియమించడమే అసులు సంపదలు ఆధారం అంతర్యం అని ఈ జన్మలో మమ్ములను గ్రహించినంతనే  తెలుస్తుంది  అందుకు అందరూ ఒకటై మమ్ములను ఒక చోట  కొలువు తీర్చుకొని గ్రహించడమే  ఆలస్యం అని  గ్రహించండి, ఇందుకు న్యాయ మూర్తులు దగ్గర నుండి కేవలం తాము ఒక వ్యక్తిగా నిర్ణయం తీసుకోవాలి అంటే తీసుకోలేరు అని  గ్రహించండి, మా పై ఒక బృందం యర్పాడి మమ్ములను అన్ని వర్గాలవారు,  స్తాయిలు వారు ఏక కాలంలో  గ్రహించడం వలన ప్రయోజనం పొందుతారు, బౌతిక సంపదలు హెచ్చు తగ్గులు, ఇక్కడ శరీరం తో వచ్చు పోవు సుఖాలు, కష్టాలు నిజం కాదు అని  గ్రహించి అప్రమత్తం చెందండి.  


                   మా చెల్లెలను ఇంకొకరిని అడ్డం పెట్టుకొని మీడియా మొత్తం మమ్ములను పట్టించుకోకపోవడం వలన, స్తాయి మించి మేము కోరుతున్నాము అని భావించి తమ పరిది కాదు తమ పద్దతికి అంద లేదు అని సర్వోన్నత న్యాయ స్థానం వారు మేము పంపిన లేఖలు ప్రకారం ప్రత్యేకంగా భావించి స్పందించకపోతే మా ఆరోగ్యం కూడా అటు ఇటు అవుతున్నది మమ్ములను మేము కోరినట్లు స్పందించని పరిస్తితిలో,  బౌతిక బలంతో మనుష్యులు జ్ఞాన బలాన్ని విచక్షణ యొక్క గొప్పతనం తెలియ వినియోగం పెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి.  జ్ఞానం విచక్షణతో ముందుకు వెళ్ళాలి, సినిమాలు కధలు కాదు ఇప్పుడు జీవితం వాస్తవం లోకి రావాలి అందుకే కాలమే కదిలిన పరిణామాన్ని మాకు సంభంధలేదు అని భావించకుండా ఆదరూ ముందుకు వస్తేనే మా దివ్య దర్శనం చూడగలరు. 


                    మాకు అందరూ  సమానమే పదిగురు  అందరూ కలసి ముందుకు రండి అని కోరుతున్నా  వ్యక్తులు,  ఎవరూ అప్రమత్తం గా ముందుకు వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం లేదు  న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు, పోలీసులు అప్రమత్తం అయ్యి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో తెలుగు ప్రబుత్వాలు సర్వోన్నత న్యాయ మూర్తులు, సినిమా ప్రముఖులు మేధావులు  పండితులు,  గురువులు అందరూ కలసి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి, ఇప్పటికి కాలాతీతంగా ఏమి జరిగినది ఇకమీదట ఏమిటి అని చూసుకొని  అప్రమత్తం అవ్వండి, ఆడవారిని, బౌతిక పదవులు, వస్తువులను   అడ్డం పెట్టుకొని  అవమానించి పై చెయ్యి అనిపించుకోవడం కేవలం తాత్కాలిక మాయ అని  గ్రహించండి.  



                     బౌతికంగా  మనం గొప్పగా కనపడుతున్నాము, ఆలోచన ఏమి అయితే ఏమిటి మాట ఏమి అయితే ఏమిటి అనుకోవడం మాట ఆలోచన అప్పటికి  అప్పుడు గా వ్యహరించడం వలన, బౌతిక బలం లేదా సుఖాలు కొలది ధనం మనుష్యులు మనుష్యులను నిర్లక్ష్యం చేసుకోవడం వలన, ఇందుకు ఆధునిక కెమెరాలు కాల్ డేటాలు కూడా ఉపయోగించుకొని, ఒక సాధారణ మనిషిని సృష్టి ఎందుకు ఎన్నుకొన్నదో  చూసుకోవలసి మహత్తర పరిణామాన్ని వ్యక్తిగతం వదిలివేసి కాలాన్ని  మాట మాత్రంగా నియమించిన మనిషి మనవాడు కాడు, మనవాడు అయితే చూదాం,  మాట మాత్రంగా ఒప్ప వద్దు, ఏదో రకంగా బౌతిక బలానికి లేదా మోసానికి తల ఒగ్గితే చూదాం అనగా ఇప్పుడు తమకు ఉన్న బౌతిక బౌతిక బలమే, లేదా స్తాయే  సర్వం, అంతకు మించి మనం స్పందిన్చాకూడదు,   అదే మనకు బలం అనుకొంటున్నారు. 


                   అందుకు మాట ఏ మారిస్తే తప్పు ఏమిటి, ఎదుట వాడి మాటలో మన బౌతిక శారీరక స్తితి చూపినా,  బౌతిక స్తితే  బలం అని భావించడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఆడవారు అయిన మొగ వారు అయినా, ఎవరు  ఏమి చేసినా ప్రతి పని సంఘటన పరమేశ్వరుడి అధీనం లో ఉంటుంది అని మేము మాట మాత్రంగా చెప్పిన తీరులో ఉన్నది అని ఇప్పటికే స్పష్టం అయినది, అని   గ్రహించండి. మమ్ములను గ్రహించకుండా వినకుండా ఇష్టం వచ్చినట్లు సొంత నిర్ణయాలు పెత్తనాలు పదిగురు ఒకటై గ్రహించకుండా, పెద్దలు చిన్న వారు అందరూ కలసి తెలుసుకోకుండా కాలాతీతం అర్ధం చేసుకోకుండా ప్రవర్తించడం తప్పలు ప్రోత్సహించి మాకు తెలియదు అన్నట్లు ఊరుకోవడం అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందండి.                 


 యుగపురుషులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామా 
రాజభవన్ 
హైదరాబాద్ 




No comments:

Post a Comment