సమన్వయ దృష్టి
లోకం లో బౌతిక మార్పులు ఎన్ని వస్తాయో అంతు లేదు కాని వీలు అయినంత తక్కువ తనం, మనిషిలో గొప్పతనం చూస్తె లోకాన్ని జయించే శక్తి వస్తుంది అని గ్రహించండి, సినిమా వారు ఏదో కధలు సంభాషణలు తో మెప్పించాలి అనుకొనే కంటే మనిషిలో ఉన్న గొప్పతనాన్ని మొఖం మీద ఒప్పుకొని తెలుసుకొనే సహజ ప్రక్రియలోకి రావాలి అదే విధంగా మనిషిలో లోటు సరిదిద్ది తెలుసుకొని గోపతనమునకు లోటు ఎందుకు ఉన్నది అని చూడాలి, లోటు ఉంటె మొత్తం గోప్పతనాన్ని గ్రహించకుండా సాటి మనుష్యులు చెప్పకుండా మోసం చేయడం వలన మనిషి వలెనే సర్వం నడుస్తుంది అని ప్రజలు తెలియక అధర్మం చేస్తున్నారు, గొప్పవారిని కూడా భాధపెడుతున్నారు అని గ్రహించండి, గొప్పతనం గ్రహిస్తే ఒకర్ని ఆశించి పొందాలి అని అనిపించదు, ఒకరి గొప్పతనం, తాను పెంచాలి అవసరమైన సయం చేయాలి లేదా గొప్పతనం గ్రహించి గొప్పగా జీవిచడం అసులు అయిన జీవితం అని గ్రహించండి

No comments:
Post a Comment