సమన్వయ దృష్టి
మనుష్యులతో ఆలోచన రూపం వీలు అయినంత లిఖితపూర్వకంగా వివరంగా, వ్యహరించండి, అప్పటికి అప్పుడు మాటలు మీద బౌతికంగా కనపడుతున్న తీరు మీద ఆధారపడకండి, ఇప్పుడు ప్రతి మనిషి మనుసు పెంచుకొని విశాలంగా జీవించాలి అదే సృష్టికి కూడా ఆధారం అని గ్రహించండి, అనగా మన చుట్టూ ఉన్న పంచభూతాలు కూడా మన ఆలోచన మీద ఆధారపడి ఉన్నాయి అని గ్రహించండి, ఆలోచన వివరణ గ్రహించకుండా అప్పటికి పై చెయ్యి పెత్తనాలు లేదా బౌతిక ఆధిపత్యం తో తాము గెలవాలి అని చెప్పి వివరణ పెంచుకోకుండా గ్రహించకుండా ప్రవర్తచకండి, ఆలోచన లో గొప్పతనం చూపిన వారిని వెంటనే సంప్రదించండి, వారి ఆలోచనకు నమస్కరించండి

No comments:
Post a Comment