సమన్వయ దృష్టి
మనుష్యులు మధ్య వాదనలు గొడవలు దాపరికాలు, మోసాలు తగ్గాలి ఆడవారిని హింసించడం బాధపెట్టడం లాంటి పనులు మానుకోవాలి సత్యాన్ని గౌరవించి ఉన్నతిని సాధించాలి, ఒకరిని అవమానించి బయపెట్టి వారి జీవితాన్ని పతన పరచడం దుర్విన్యోగం చేయడం పాపం లేదా అభివృద్ధికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి, పాపం చేస్తున్న వారు పాపాత్ములు గా కనపడరు, ఇతరుల తప్పులను, దోవ్ర్జన్యములను మోస్తున్న వారిని పాపాత్ములు అంటారు అదే మాయ లోకం అని గ్రహించండి, పాపం అంటే అన్ని ఉండి ఇతరులను మోసం చేసి బ్రతకడం అని గ్రహించండి. జ్ఞానానికి విచక్షణకి దూరం చేసి మనుష్యులను మోసం చేసి బ్రతకడం మనుగడ కాదు అని మీడియా చానల్స్ పోలీసులు రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు మేధావులు పండితులు సర్వులు అప్రమత్తం చెందగలరు, నలిగిపోయి లోటు గా ఉన్న వ్యక్తే సర్వొంన్నతుడు అవడం, సృష్టే అతనిని నిలిపిన సాక్శాన్ని వెలువ లేదు అన్నట్లు నేరుగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరికో ప్రాధాన్యత రావాలి అని పెట్టుకొని కూర్చోవడం తెలివి తక్కువ తనం పతనం అని గ్రహించండి ఎవరికి అవమానం కాదు ఒకడు గొప్ప వాడు కాకూడదు అని ప్రవర్తించడం అరాచకం అని గ్రహించండి. మీడియా వారు మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొని గ్రహించండి. ఏదో రహస్యం మోసాలు పెంచి అందరూ గ్రహించవలసిన గోప్పతనాన్ని వ్యక్తులు కోసం బలహీన పరచడం అవివేకం అని గ్రహించండి. సర్వం ప్రజలకు ఒక పద్దతి ప్రకారం చెప్పనివ్వండి , అ విధంగా అన్ని నిరూపించిన తరువాతనే మేము వివాహం చేసుకొంటాము అని ఎందుకు అంటున్నామో గ్రహించండి ఇది మాకు అన్నా సమాజానికి ప్రయోజనం అని గ్రహించండి , సమాజం మాయ నుండి మోసం నుండి బయటకు రావాలి అదే నిజమైన మనవ ప్రయాణం అని గ్రహించండి బయపడటం బయపెట్టడం లోకానికి చేటు అని గ్రహించండి

No comments:
Post a Comment