సమన్వయ దృష్టి
బౌతికంగా ఎంత బలంగా ఉన్నా, ఎంత బలహీనులు అయినా ఆలోచనే కీలకం. ఆలోచనతో ఏమి అంటున్నారో అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, బౌతిక దృశ్య మాయతో, పై పై అందాలు లేదా లోట్లు రెండూ మనుష్యులను మాయ చేసి సత్యాన్ని గ్రహించకుండా వినకుండా అనగా వివరంగా గ్రహించకుండా, చెప్ప నివ్వకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకోవడమంటే కాలానికి ధర్మానికి బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, జీవితంలో మనుష్యులు వీలు అయినంత సంఘటితం చెందాలి అది ఆలోచన ప్రకారం జరగాలి ఆలోచనకు సంభంధం లేకుండా పెద్దా చిన్న అని గాని ఎక్కువ తక్కువ అని గాని భావించ రాదు అని గ్రహించండి.

No comments:
Post a Comment