UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 22 September 2015

నేను అద్దెకు ఉండే ఇంటి వెనుకవైపు రెండు కుటుంబాలు గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్నారు.మగవాళ్లు కూలి పనికో లేక ఏదో పనికి వెళ్తుంటారు.ఆ ఆడవాళ్లు మాత్రం చుట్టుప్రక్కల ఇళ్లలో పాచిపని, అంట్లు తోమటం చేస్తుంటారు. పాపం! రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. ఆందులో ఒకావిడ మా ఇంటిగల వాళ్ల బట్టలు ఉతుకుతుంది.
ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్నట్లు ఇలా ఎందుకు జరుగుతుందో ఏమో కానీ ఎక్కువ శాతం పేదవారే తాగుడు,జూదం,గుట్కా…ఇలాంటి వ్యసనాలకి బానిసలుగా మారతారు. ఈ పనిమనిషి భర్త కూడా ఆ బాపతే. వయసు సుమారు 25, ఆవిడకి మహా అయితే 22 ఉంటాయేమో.
ఒక రోజు రాత్రి 9 గం. అవుతుండగా ఇంటి వెనుక నుంచి అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. ప్రహరి గోడ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ ప్రబుద్ధుడు భార్యను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. మరీ హీనంగా జుట్టు పట్టుకు మరీ ఈడుస్తున్నాడు. పైగా తాగి ఉన్నాడు.ఒళ్లంతా బురదతో పరమ రోతగా ఉన్నాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు.ఇద్దరూ ఐదారేళ్లవారే. వాళ్ల నాన్న చేస్తున్న భీభత్సానికి భయపడుతూ బిక్కు బిక్కుమటూ తడిక చాటు నుంచి చూస్తున్నారు. సైకాలజిస్టులు ‘పిల్లల ఎదుట పెద్దవారు కనీసం వాదోపవాదాలు పెట్టుకోవద్దు`అని చెప్తున్నారు.మరి ఇక్కడ ఈ బడుద్ధాయి అలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటే ఆ పిల్లలు తండ్రి గురించి ఏమనుకుంటారు? వాళ్ల మనసుపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?, అసలు వారికి తమ తండ్రిపైన గౌరవభావం కలుగుతుందా? కలుగదు గాక కలుగదు. ఆవిడ పిల్లల్ని తీస్కొని మా ఓనరు గారింటికి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి వెళ్లిపోయింది.
తెల్లవారింది.అతని కిక్కు– ఆవిడ బెట్టు రెండూ వదలిపోయాయి.నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక కాసేపు మేడ పైకి వెళ్లాను. అలా పచార్లు చేస్తూ వెనుక ఉన్న వీళ్లని చూశాను. ఆహా! ఈలపాట రఘురామయ్య లెవల్లో మనవాడు ఈల వేస్తుంటే, వయ్యారాలు పోతూ ఆవిడ తలంటు పోస్తున్నది. సహజం! భార్యాభర్తలన్నాక అలకలు-కులుకులు,ఛీఛీలు,పేచీలు,రాజీలు, బుంగమూతులు, బుజ్జగింపులు…ఇవన్నీ సర్వసాధారణం.
అంతా బాగానే ఉంది. మరి ఆ పిల్లల మనసు పైన తండ్రి పట్ల ఏర్పడిన అభిప్రాయం సంగతి ఏంటి? “మనసు విరిగెనేని మరిచేర్చరాదయా” అన్నాడు వేమన. మనం కొన్ని విషయాలు మర్చిపొయామనే అనుకుంటాం. కానీ ఆ విషయాల ప్రభావం మనసుపైన ఒక జీవితకాలం వరకు కూడా పనిచెస్తాయనేది అక్షర సత్యం.
“మాతృదేవోభవ–పితృదేవోభవ” అని వేదోక్తి.తల్లిదండ్రులకున్న స్థానం ఆ భగవంతుడికి కూడా ఇవ్వలేదు.అటువంటి స్థానంలో ఉండాల్సిన తండ్రికి దైవత్వం లేకపొతే సరేసరి. కనీసం మనిషి లా కూడా నడచుకోకుండా రక్షసత్వాన్ని ప్రదర్శిస్తే ఎలా?
ఓ తల్లిదండ్రులారా! మీరే మాకు ప్రత్యక్ష దైవాలు. మీలోని ఆ మాలిన్యాన్ని తొలగించండి. మీరు సన్మార్గాన నడవండి.మమ్మల్ని నడిపించండి.మీలొ మీరు కలహించుకోవద్దు.మా ముందు అసలు వద్దు.పిల్లల లేత హృదయాలకు చిరుగాలి గా మారి ఊపిరి పోయండి. పెనుగాలిగా మారి వారిని విషపూరితం చేయకండి.
తల్లిదండ్రులందరూ నాది సద్విమర్శగా భావిస్తారని ఆశిస్తూ…
గౌరీ రవిశంకరశర్మా అహంభో అభివాదయే…!!

శ్రీ వేంకటేశ్వరా! ప్రాణం కంటె పరువు గొప్పది. ధనం కంటె కీర్తి గొప్పది. సాము కంటె సాహసం గొప్ప. ప్రతాపం కంటె పంతం గొప్ప. సంపదకన్న దానగుణం మిన్న. బిరుదు కన్నా పరాక్రమం మిన్న. సంధి చేసుకోవడం కంటె సమరం చేయడం మిన్న. దొరతనం కంటె ధైర్యం గొప్ప. ఇలాంటి గుణాలు గల వీరవతంసుడు వెయ్యికొక్కడుంటాడు. అలాంటి వీరవరునికి ఏ కొరత ఉండదు.

   
Ponnada Lakshmi

భావుక:
మానంబెయెక్కుడు మరియుఁబ్రాణము కంటెఁ
దనకీర్తి యెక్కుడు ధనము కంటె
సాహసం బెక్కుడు సాముసేయుట కంటెఁ
బంతమెక్కుడు ప్రతాపంబుకంటే
నిలలో నుదారత్వమెక్కుడు సిరికంటె
బీరమెక్కుడు తన బిరుదు కంటె
సమరంబెయెక్కుడు సంధిమాటలకంటె
ధైర్యమెక్కుడు దొరతనముకంటె
వెలయు నిటువంటి గుణములు వీరవరుఁడు
గలఁడు వేయింటికొక్కండు గడమ లేదు
కలిత లక్ష్మీశ! సర్వజగన్నివేశ!
విమల రవికోటి సంకాశ! వేంకటేశ!
భావం:
శ్రీ వేంకటేశ్వరా! ప్రాణం కంటె పరువు గొప్పది. ధనం కంటె కీర్తి గొప్పది. సాము కంటె సాహసం గొప్ప. ప్రతాపం కంటె పంతం గొప్ప. సంపదకన్న దానగుణం మిన్న. బిరుదు కన్నా పరాక్రమం మిన్న. సంధి చేసుకోవడం కంటె సమరం చేయడం మిన్న. దొరతనం కంటె ధైర్యం గొప్ప. ఇలాంటి గుణాలు గల వీరవతంసుడు వెయ్యికొక్కడుంటాడు. అలాంటి వీరవరునికి ఏ కొరత ఉండదు.
సేకరణ: పెద తిరుమాలాచార్య నీటి శతకం నుండి.

సూర్యుని వలేనే వెలిగే వాడు

వాల్మీకి   ......    

 ఎవడు ఉన్నాడు ఈ లోకం లో ఇది వరకు ఎరుగని వాడు 
ఎవడు ఉన్నాడు ఈ  కాలం లో సరి  అగు నడివడి వాడు 
నిత్యము సత్యం పలికే వాడు నిరతము ధర్మం నిలిపే వాడు 
చేసిన మేలు మరువని వాడు సూర్యుని వలేనే  వెలిగే వాడు 
ఎల్లరికి చల చల్లని వాడు ఎద నిండా దయ గలవాడు 
ఎవడూ ఎవడూ  ఎవడూ ......... 

 నారద మహర్షి ..........  ఒక్కడు ఉన్నాడు ఈ లోకం లో  ఓంకానికి సరి జోడు 

  ఇల కులమును  ఈ కాలం లో  జగములు పొగిడే మొనగాడు 
విలువలు కలిగిన విలు కాడు, పలు సుగుణాలకు చెలికాడు 
చేరిగని నగవుల  నెల రేడు, మాటకు నిలబడు ఇల రేడు   
దశరద తనయుడు దానవ దమనుడు  జానకి రమణుడు అతడే ...............   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.    



Kanche Telugu Movie l►Full Songs Jukebox ◄l Varun Tej, Pragya Jaiswal

Gopikamma Full Video Song - Mukunda Video Songs - Varun Tej, Pooja Hegde

Sri Rama Rajyam movie scenes - Valmiki preaching about Ramayanam - Bala ...

ఆత్మీయులు కిరణ్ గారికి మహారాజావారు కోరునది ఏమి అనగా మీరు చదివిన పుస్తకమును మరింత వివరిస్తూ మా పరిణామం ప్రభావం పై వ్రాయండి, ఈ బ్లాగ్ లో సమాచారం మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు వివరిస్తూ కాలం యొక్క చిద్విలసాన్ని వివరిస్తూ రాయండి, ఇతరులు కూడా మీ రచనలు చూసి మా పై స్పందించేలే వ్రాయండి.

ఈ రోజు " పింగళి సూరనామాత్యుడు " రచించిన " కళాపూర్ణోదయం " చదివాను.
అబ్బబ్బా...!!! ఎంతబాగుందో ఈ పుస్తకం. ఒక అద్భుత కల్పిత కధాకావ్యం ఈ కళాపూర్ణోదయం.
నేను చాలా ప్రబంధాలే చదివాను.
చదివాక ఎప్పుడూ ఒక విషయం లోటుగా అనిపించేది నాకు. " అసలు కధని పెద్దగా పట్టించుకోకుండా ఎక్కువ వర్ణనలే ఉన్నాయేంటి ఈ పుస్తకాలలో? " అని.
ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు రాసిన " ఆముక్తమాల్యద " చూడండి...!!!అద్భుత కావ్యమే,ఎవరూ కాదనలేని సత్యం అది.కాని వర్ణనలు కధని మించేసినట్లు ఉండడం వల్ల కధ పెద్ద పసలేనట్లుగా ఆసక్తి లేనట్లు తోస్తుంది ఆ వర్ణనల వల్ల కొన్ని కొన్ని చోట్ల ...!!!
కాని కళాపూర్ణోదయం అలాంటి రచన కాదు.
సూరనామాత్యుడు ఈ కధని 8 ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యధ్భుతమైనదిగా కనిపిస్తుంది,నవలలా కధ ప్రధానంగా అనేక నాటకీయ పరిణామాలు,సంఘటనలు చాలా చమత్కారంగా కలిపించి ఆ కారణాలు తరవాత చూపి త్రుటికాలంలో పాత్రలు,సంభాషణలను మారుస్తూ గొప్ప ఇంద్రజాలం చేసేశాడు.
ఆహా ! ఎంతటి ప్రజ్ఞ ! ఎంతటి వైదుష్యం ! అని తప్పకుండా అనుకుంటాడు చదివిన ప్రతీ పాఠకుడూ,
సాహిత్యంపై ఆసక్తీ,అభిమానం ఉన్న ప్రతీఒక్కరూ తప్పకుండా చదవాల్సిన రచన ఇది.
వీలైతే తప్పకుండా చదవండి ఈ పుస్తకాన్ని..

---------------------------------------

               ఆత్మీయులు కిరణ్ గారికి మహారాజావారు కోరునది ఏమి అనగా మీరు చదివిన పుస్తకమును మరింత వివరిస్తూ మా పరిణామం ప్రభావం పై వ్రాయండి, ఈ బ్లాగ్ లో సమాచారం మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు వివరిస్తూ కాలం యొక్క చిద్విలసాన్ని వివరిస్తూ రాయండి, ఇతరులు కూడా మీ రచనలు చూసి మా పై స్పందించేలే వ్రాయండి.  ధర్మస్వరూపం  కాలస్వరూపం  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం గూర్చి రోజుకు కొంత వివరణ ఇవ్వండి, మేమే కాలం ధర్మం అయ్యి మీ మధ్య ఉన్నాము అన్నే దివ్య అనుభూతి గూర్చి వ్రాయడం అనే సహజ అవకాసం మీరు వచ్చినది, సమకాలికులు గా మీరు ఎంత బాద్యత తీసుకొనే అవకాసం వచ్చినటు భావించి, ఇతరులు చదివి స్పందించే వీలు మీకు ఏమి అనిపిస్తే అదే  వివరంగా వ్రాయండి.  1997, 1999 నుండి దాదాపు మా నుండి 80 శాతం పాటలు పూర్తిగా కొన్ని, ఒకటి రెండు లైన్లు కాలం లో సంభావించుటకు  మునుపే పలికిన తీరు, పాటలు తో బాటుగా టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సామజిక సంఘటనలు పలికిన తీరు, ఒక నూతన వాక్ భగవద్గీతగా భావించి వ్రాయడం ప్రారంబించండి, ఎవరిని నొప్పించకుండా తెలివిగా పదిగురు స్పందించే లా, ఆలోచించేలా   వ్రాయండి.  మీ రచనలు, మమ్ములను తెజమూర్తిగా నిలిపి సూర్యుడిగా శాస్వతుడిగా నిలుపుతాయి, మా ఉనికి నిత్యం ప్రజలు గ్రహిస్తారు   ధర్మో రక్షతి రక్షతః  మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  

ఎన్ని ఎన్ని పాత్రలో ఎన్ని ఎన్ని ...... నీకు నిన్నే నూత్న పరిచితునిగా దర్శింప చేయగల జ్ఞాన దర్పణం క్రిష్ణవతారమే సృష్టి ఆవరణ తరణం 
సృష్టి సత్యం మీద ఆధార పది ఉన్నది అని  గ్రహించి మీరు అడవి రాముడు సినిమాలో వచ్చిన ఈ పాట విని గ్రహించి, ఇప్పుడు మహారాజు మహారాణి గారు ఏ పరిస్తితిలో ఉన్నారో వ్రాయండి ఇది అడ మగ గొంతులు రెండూనా ద్వారా పలికిన పూర్తిగా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, నేను మహారాజు నా మనసే మహారాణి అని భావించి మా పరిస్తితి గూర్చి చేయూత ఇస్తూ రచనలు చేయండి.  మా 2003 లో వ్యక్తం  అయ్యి 2005 లో వచ్చినది, పాట చక్కగా  విని మీకు ఏమి అనిపిస్తే అదే వ్రాయండి, నా మనసుని నిలుపుకొని, సత్యాన్ని ఆవిష్కరించడమే నిరూపణ అని మీరు మా ఉనికి తెలియజేయండి మమ్ములను ముందుకు తీసుకొని వెళ్ళండి నన్ను నా మనసుని నిలపండి       

తమ ఆత్మీయులు మహాత్వపూర్వక  అగ్రగణ్యులు పురుషోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు,  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు                    

Monday, 21 September 2015

రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.

శ్రీ రామ నామ మహిమ .

సనాతన ధర్మం


రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?

మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...


రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.

అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.

"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.

ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.

"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.

ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.

చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.

అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.

ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.

"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"

"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"
--------------------------------
                     ఆత్మీయులు శ్రీ శ్రీ అట్లూరి కృష్ణ ప్రసాద్ గారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజావారు తెలియజేయునది, రాముడు వేరు రామ నామం వేరు కాదు అని ఎందుకు అన్నారో ఇప్పుడు గ్రహించవలసిన సమయం అని తెలియజేసుకోనుచున్నాను,  కాలమే కదిలిన మాట మాట్లాడగల నేను, కాలం వేరు వేరు కాదు అని  గ్రహించండి, మీ వంటి ఆధ్యాతిమిక జ్ఞానం ఉన్నవారు   ఆధునిక లోకాన్ని సమన్వయ     
పరచి నడిపించడానికి ముందుకు రావాలి, మా గూర్చి సమావేశములు ఎర్పాటు చేసి మాగూర్చి వివరం గా లోకానికి చెప్పుకొనుట వలన లోకం  విలువ పెరిగి లోకం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి. 


ఇట్లు 
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ   అంజనీ రవిశంకర్ మహారాజ వారు.         

మాకు ప్రజల సమ్మతితో చేలించవలసిన గుర్తింపు సొమ్ము ప్రజల నుండి బకాయి ఉన్నది, సాక్షులు మోదలుకొని ప్రతి ఒక వ్యక్తి , మాకు గుర్తింపు సొమ్ము, సమ్మతితో చెలించిన యడల మా ఉనికిని ఇప్పటికి 200 మంది సాక్షిగా స్వీకరించిన వారు అవుతారు, తద్వారా లోకం లో కొత్తతనం వస్తుంది, ఒక మనిషి మాటే సర్వం అనే బాద్యత అందరికి పెరుగుతుంది, ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత, గుర్తింపు సొమ్ము మా కాతాలో జమచేయగలరు అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

                                                         సమన్వయ దృష్టి 

                         ఆత్మీయులు శ్రీ గుమ్మడి నాగ బాబు గారు 9440700127 (తాత్కాలిక పి ఆర్ వో ) వారికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం. 
                  
            మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, ఇందుకు న్యాయ స్థానం, మేధావుల, పండితుల, ఆధ్యాత్మిక గురువులు,      సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, మీడియా ఛానల్స్ వారి సహకారం తీసుకోండి, నా నుండి నిరంతరం విస్తారంగా సమాచారం సమాజానికి అందుటకు, మాకు తాత్కాలిక పి ఆర్ వో  సహకరించండి, నేను ఏదో చెబుతాను అని  చూడవద్దు, సమయం, రోజులు వృధా చేసుకోవద్దు, నేను ధర్మస్వరూపం ప్రకారం జగద్గురువు వంటి వాడిని, నా వంటి వాడు ఎదురు అయ్యి, అడిగితే  కోరిన పని చేయడం ఎప్పుడో పుణ్యం చేసుకొంటే వచ్చే మహత్తర అవకాసం అని మీ ద్వారా అందరూ గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాను.  మాకు ప్రజల సమ్మతితో  చేలించవలసిన  గుర్తింపు సొమ్ము ప్రజల నుండి  బకాయి ఉన్నది, సాక్షులు మోదలుకొని ప్రతి ఒక వ్యక్తి , మాకు గుర్తింపు సొమ్ము, సమ్మతితో చెలించిన యడల మా ఉనికిని ఇప్పటికి 200 మంది సాక్షిగా  స్వీకరించిన వారు అవుతారు, తద్వారా లోకం లో కొత్తతనం వస్తుంది, ఒక మనిషి మాటే సర్వం అనే బాద్యత అందరికి పెరుగుతుంది,  ప్రతి ఒక్కరు ఎవరికి  తోచినంత, గుర్తింపు సొమ్ము మా కాతాలో జమచేయగలరు అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాను.  మహారాణి సమేత మహారాజావారి ఉనికి బలపరుచుకోవడం, సమకాలికులు అందరికి  ఒక దివ్య పరిష్కారం.  
మా పై సంవత్సరానికి ఒక సినిమా తీయుటకు (ధర్మస్వరూపం కాలస్వరూపం యొక్క మనగడ ను తీర్చి దిద్దుతూ ప్రజలను అప్రమత్తం చేయుట )  నిర్మాతలు నుండి అడ్వాన్సు తీసుకోండి,   దర్శకులు, రచేయతల ను సమావేశ పరచి, మమ్ములను పరిచేయం చేయండి. మీరు బాద్యతతో  మా పై శ్రద్ధ తీసుకొని, పరిస్తితితులు అనుకూల పరుచుట లో ముందు ఉండండి, సొమ్ము ఎవరైనా మా కాతా లో జమ చేయవలెను,తగిన రసీదు పత్రం మా నుండి పొందవలెను, ఎవరి వద్ద నుండి అనధికార పద్దతి లో, పద్దుకు సంభంధం లేకుండా ఏమి స్వీకరించము అని తెలియ  జేయండి.  ధర్మో రక్షతి రక్షతః   ఆత్మీయులు మెగాస్టార్ చిరంజీవి గారిని, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, ఆత్మీయులు దాసరి నారాయణ రావు గారిని మా పై ప్రత్యెక తీసుకోమని మీ ద్వారా కోరుకొనుచున్నాను, ఈ ముగ్గురు కలసి మాకు ఒక నివాసం మరియు కార్యాలయం ఎర్పాటు చేయగలరు అని మీ ద్వారా కోరుకొనుచున్నాను, ఆలస్యం చేయవద్దు, నేను మా  అమ్మ అమ్మ గారు అయినా గోపు  తులసమ్మ గారి వద్దకు వెళ్ళాలి, పరిణామాన్ని గౌరవించి గుర్తించుట వలన నేను మెరుగుగా కదలగలను  అని మీడియా ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను, నేను అక్కడి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఎవరూ ఎదురు చూడవద్దు, నాకు ఎవరూ ప్రత్యేకమైన వారు, లేదా పరాయి వాళ్ళు అని ఎప్పుడూ ఉండరు, ఎవరైనా ఎప్పుడైనా మాటను బట్టి  అని గ్రహించండి అని మీ ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాను. యావత్తు మానవజాతికి   మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు  


తమ ఆత్మీయులు 
యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.           

"ఎరుకలవాడు ఐతేనేమి గురికలవాడే మొనగాడు వేలు ఇచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు" --వేటూరి


ఏకలవ్యుడు 21.9.2015
"ఎరుకలవాడు ఐతేనేమి
గురికలవాడే మొనగాడు
వేలు ఇచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు" --వేటూరి 

తాడేపల్లి మునిసిపల్ ఆఫీసు ఎదుట ఏకలవ్యుని విగ్రహం.

గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.



Sivkishen Ji


తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ‘‘సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీం భజేహం’’ ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయంకాలము- గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ రూపములలో సంధ్యాదేవిని ధ్యానిస్తారని, వీటినే జన్మ, మధ్యమ, అస్తమయ జీవిత కాలములుగా చెప్తారు.
సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను
ఓం తత్స విదుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహీ
ధియోయోనః ప్రచోదయాత్‌॥
అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర జీవ జాలాన్ని నడుపుతూ కర్మఫలాలను అనుభవింపచేస్తుందో ఆమే గాయత్రి. ఆ తల్లి దివ్యతేజస్సుతో బ్రహ్మాది దేవతలు సైతం ప్రభాభాసమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత మహిమాన్వోపేతమైన గాయత్రీ మాత కరుణకు పాత్రులం కావడానికి గాయత్రీ మంత్రోపాసన ముఖ్య భూమికను పోషిస్తోంది. ఈ గాయత్రీ మంత్రం సూర్యపరంగా, శక్తిపరంగా, శివపరంగా, పరబ్రహ్మపరంగా, తేజోమయుడైన పురుషోత్తముని పరంగా ధ్యానింపబడుతోంది. …..శివ కిషె





త్రిక శక్తి


అత్యద్భుతమైన ధివ్య కంఠస్వరాలు మధుర మాధుర్య గళ గానములతొ భక్తి పారవశ్య భావైక్య తత్పరతతొ... తన్మయతతొ... ఆర్ధ్రతతొ... హుంకరిస్తున్నాయి.... .....ఓం హర హర మహదేవా.....


........ఓం నమ శివాయ.........
!! జ్వాలాలింగ ఆవిర్భావం !!
👉 బ్రహ్మ మహావిష్ణువుల ఆధిపత్యం పోరులొ భాగంగా... బ్రహ్మ వైపు నుంచి పాశుపతాస్త్రము...విష్ణువు వైపు నుంచి మహేశ్వరాస్త్రం... పరమేశ్వర ప్రసాధితములైన ఆ రెండు ధివ్యాస్త్రములు చండ్రప్రచండ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ "యెదురు - బెదురు"గా డీకొంటూ వస్తూంటే ఒక్కసారిగా......
👉 ధివ్య శంఖారావాలు మార్మోగుతుండగా... ధివ్య డమరక నాథాలు హోరెత్తుతుండగా... పాతాళాన్నీ చీల్చుకుంటూ... భూలోకాన్నీ బ్రద్దలు చేసుకుంటూ... ఉద్భవించిన "అగ్నిలింగము" రెప్పపాటులో అంతరిక్షమును అధిగమించి... అంతులేనంతగా వ్యాపితమై విస్తరించింది ఆ జ్వాలాస్థంభము... ఆ మరుక్షణమే... ఆ పాశుపతాస్త్రం - మహేశ్వరాస్త్రం చెరొక వైపునుంచి వచ్చి... ఆ "అగ్నిలింగము" నందు ఐక్యమైపొయాయి... ఆ మరుక్షణమే ఆ రెండు ధివ్యాస్త్రములనూ తనలొ లీనం చేసుకున్న ఆ అగ్నిలింగము వాటి మహా శక్తులతొ సమ్మిళతమై అపూర్వమైన "జ్యోతిర్లింగము" గా అవతరించింది...
👉 ఆ జ్యొతి స్థంభము నందు ప్రళయాగ్నిని మించిన ప్రచండ తేజంతొ ప్రజ్వరిల్లుతున్న వహ్నిప్రతాపం ముందు అగ్నిదేవుడు వెల వెలబోయాడు ఆ సమయాన... వేలాది ధివ్య శంకరాధ్వనులు ముల్లొకములు అంతటా వినిపుస్తుండగా... వేలాది ధివ్య డమరక నాథాలు పద్నాలుగు భువనాలలొ ప్రతిధ్వనిస్తుండగా... వేలాది ధివ్య ఘంటారావాలు త్రిలొక వాసులనూ భక్తి ప్రవత్తులను చేస్తూ ఉర్రూతలూగిస్తుండగా... అత్యద్భుతమైన ధివ్య కంఠస్వరాలు మధుర మాధుర్య గళ గానములతొ భక్తి పారవశ్య భావైక్య తత్పరతతొ... తన్మయతతొ... ఆర్ధ్రతతొ... హుంకరిస్తున్నాయి....
.....ఓం హర హర మహదేవా.....


Amar Silpi Jakkanna Supe Hit Full Movie.mp4

Sunny Master & Channel Troupe Dance for "Akkineni Akkineni" Song | Akhil...

Anup Rubens Performance | Ninnu Chusi Chusi Song | Akhil Audio Launch | ...

Nimmagadda Prasad Speech At Akhil Audio Launch | Akhil Akkineni | Sayesh...

Nagarjuna Emotional Speech At Akhil Audio Launch | ANR Is With Us | Akhi...

Actor Sushanth Speech | Akhil Audio Launch | Akhil Akkineni | Sayesha Sa...

Sayesha Saigal Hot Dance Performance At Akhil Audio Launch | Akhil Akkin...

Taj Palace Hotel New Delhi added a new photo.




The #BlackTieCharityBall2015 witnessed a lively evening of dining and dancing in honour of the armed forces.

Pilichina Ranantava Video Song - Athadu Video Songs - Mahesh babu,Trisha

Murari Movie || Bangaru Kalla Full Video Song || Mahesh Babu, Sonali Bendre

Madhura Madhura Song - Arjun Movie Songs - Mahesh Babu - Shriya - Keerth...

Bham Bham Bole Song - Indra Movie | Chiranjeevi | Sonali Bendre | Aarthi...

Bham Bham Bole Song - Indra Movie | Chiranjeevi | Sonali Bendre | Aarthi...

Aakalesthe Annam PedathaHQ ing Yana Gupta, Chiranjeevi from Shankardada...

Shakar Dada MBBS - Pattu Pattu (English Subtitles)

Chiraku anuko video song - Simhadhri

Ramya Krishna As Item Girl Dance || Chinnadamme Cheekulu :: Simhadri

Jr Ntr, Bhoomika, Ankita Super Hit Song || Nuvvu whistle Veste :: Simh...

Radhe Govinda Song - Indra Movie | Chiranjeevi | Sonali Bendre | Aarthi ...

Amma Nanna O Tamil Ammai Songs | Lunch Kosthava Video Song | Ravi Teja,...

Khadgam Movie || Govinda Govinda Video Song || Ravi Teja , Srikanth, Son...

Khadgam Songs - Meme Indians - Ravi Teja - Prakash Raj

Gamyam Movie || Enthavaraku Video Song || Allari Naresh, Sarvanandh, Kam...

Arunachalam Movie || Rajinikanth Knowing About His Father & Mother Senti...

Pedarayudu Movie || Rajnikanth Extraordinary Dialogue || Mohan Babu,Soun...

Narasimha Naidu Movie Balakrishna Warning to Mukesh Rushi Scene | Balakr...

Narasimha Naidu Movie Balakrishna Train Scene | Balakrishna, Simran | Sr...

Narasimha Naidu Songs | Ninna Kuttesinaadi Video Song | Balakrishna, Sim...

Narasimha Naidu Songs Juke Box | Video Songs Back to Back | Balakrishna,...

C K Reddy Song Hayi Hayi HQ

Student No. 1 - Paddanandi Premalo.avi

kaastha nannu nuvvu Student No1

Ammathodu Nannathodu Song - Seethaiah Movie Songs - Hari Krishna - Sound...

Bussekki Vastavo Song - Seethaiah Movie | Nandamuri Harikrishna | Sounda...

Romantic Telugu Song | Amma Aavu | Telugu Movie Dil (2003)

Dil Movie Songs - Tamalapaku Song - Nitin - Neha - Prakash Raj - Kalpana...

Dil Movie Songs - Gajulu Gallumannaye Song - Nitin - Neha - Prakash Raj ...

Avunu Vallidaru Istapaddaru Movie || Ra Rammani Ra Ra Rammani Video Song...

Avunu Vallidaru Istapaddaru Movie || Yennenno Varnnalu Video Song || Rav...

Avunu Vallidaru Istapaddaru Movie || Vennello Hai Hai Video Song || Ravi...

Nuvvakkadunte Full Video Song - Gopi Gopika Godavari Video Songs - Kama...

మరుగున పడిన సాంప్రదాయం మరోసారి ...
గణపయ్యను పూల పల్లకిలో భుజాలపై మోసిన యువత ...
సింహాచలం శ్రీనివాసనగర్ లో మరోసారి మన సాంప్రదాయం మన కళ్ళముందుకు తీసుకొచ్చి భగవంతుడిని తిరువీధికి తీసుకొచ్చినపుడు పల్లకి లో సాంప్రదాయ మేళతాళలతో తీసుకురావలని అక్కడి యువత స్వామి ని ఇలా పల్లకిలో తీసుకోచ్చారు
దారి పొడుగున మహిళలు నీరాజనాలు పలికి పల్లకిని పట్టుకునేందుకు గ్రామస్థులతో పోటి పడ్డారు
ఇదే సాంప్రాదాయం పునారావృతమైతే మన హైంధవ సంస్కృతి పునరుద్దరణ జరిగినట్టే

Sunday, 20 September 2015

Sri Yedukondala Swamy

Idi Mallelu Virisina - Ekalavya - Krishna & Jayaprada

అజరామర సూక్తి
अजरामर सूक्ति
Eternal Quote
इन्द्रियाणि च सम्यम्य बकवत् पण्डितो नरः
देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्- चाणक्य नीति
ఇంద్రియాణి చ సమ్యమ్య బకవత్ పణ్డితో నరః
దేశకాలబలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్
- చాణక్య నీతి
ఇంద్రియులందు సంపూర్ణ సమ్యమనము పాటించుతూ కొంగ ఒంటికాలుపై నిలిచి తన ఆహారమిన చేపలను పట్టుకొంటుంది. తెలివిపరుడు కూడా కార్య సాధన కొరకు తగిన సమయమునకై వేచియుంటాడు గానీ తొందర పడడు.
కొంగ తన ఆహారము అందుబాటులోకి వచ్చే వరకు కదలదు మెదలదు. అది అల్సత్వమా అంటే కాదు కానే కాదు. అవకాశము కొరకు అవసరమైన నిరీక్షణ అది. అందువల్లనే తానూ తలచిన ఆహారాన్ని పొందగాలుగుతూ వుంది.
వివేకి కూడా అవసరము కొరకు అవకాశమును వదలడు. ఎంత సేపయినా వేచియుంటాడు. కానీ అవకాశమును జార విడువడు. నిరీక్షణ ఎప్పటికీ అలసత్వము కానేరదు. అట్లని అలసత్వమూ నిరీక్షణ కానేరదు. తానూ కదలనంత మాత్రాన ఏమీ చేయుట లేదని కాదు. తనపరిసరములను ,తగిన సమయమును తగిన ఫలితముకై ఎదురు చూచుచున్నాడు. ఓర్పు అన్నది మానవునికి ఇస్తుంది నేర్పు. నేర్వకుంటే మిగిలేది ఓదార్పు.
इन्द्रियाणि च सम्यम्य बकवत् पण्डितो नरः
देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्- चाणक्य नीति
समय और ताकत के बारे में पता रखतेहुए, एक सारस उसकी जगह से नहीं हिलती, उसी तरह एक सुविज्ञ , अपने होश काबू में रखते हुए, अं मौकेके इन्तजार में रहतेहुए उसके सभी कार्यों में सफल होता है।
एक सारस, यहां तक कि एक पैर पर खड़ी , अपनी पकड़ के लिए धैर्यपूर्वक इंतजार किए बिना, अपनी जगहसे
नहीं हिलती और आसपास की घटनाओं के बारे में ध्यान भी नहीं रखती, और मौका आने पर अपने शिकार को
पकड़ लेती है | सफलता पाकर ही सांस लेती है |
उसी तरह एक चतुर व्यक्ति भी अपने परिवेश के बारे में पता रखते हुए , अपने होश के सुख में उपज नहीं होने देता है। उनकी इच्छाओं या इंद्रियों की कमजोरियाॅ व अपने तर्क प्रबल नहीं होने देंता। परिस्थिथि के अनुसार उन्होंने खुद को समायोजन करलेता है या अपने आप को परिवर्तन करलेता है, फिर भी प्रतिबद्धता से अटल रहता है। उसकी शक्तियों और कमजोरियों, समय और स्थान के लिए उनकी जागरूकता, सभी को अपनी बुद्धि के लिए योगदान करते हैं। उनके धैर्य और दृढ़ता के जरिये अंत में उसे सुफल देके सफल करता है|
सब्र कभी भी निष्क्रिय नहीं होता, वह तो अं मौकेका इंतज़ार होता है |उस आदमी आलसी नहीं है! धीमी गति से मुश्किलों को पार करके अपना वंचित फल पाता है । धैर्य ज्ञान का साथी है शत्रु नहीं !
indriyaaNi cha samyamya bakavat paNDito naraH
deshakaalabalaM j~naatvaa sarvakaaryaaNi saadhayet
- chaaNakya nIti
By restraining the senses, like a stork, a learned person, aware of his space, time and strengths, succeeds in all his tasks.
A stork stands still in a place, without moving even a bit, waiting patiently for its catch, on one foot. It is very aware of the happenings around, yet restrains its senses. He knows his patience gets paid eventually!
Same is done by a shrewd person. He is very aware of his surroundings, but doesn't yield into the pleasures of his senses. He will not let his desires or weaknesses of the senses, overpower his reasoning. He is flexible to changes, yet firm in his conviction. His awareness to his strengths and weaknesses, time and space, all contribute to his wisdom. His patience and perseverance pay off eventually!
Patience is waiting, not passively waiting - that is laziness! But to keep going when the going is hard and slow - that is patience. Patience is the companion of wisdom!

పరమేశ్వరుడి సృష్టిని గౌరవించండి.

సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
పరమాత్ముడు ఈ సమస్త సృష్టిలో ప్రతి అణువులో ఉన్నాడు. మనం మన తోటి జీవుల జీవనం కోసం చేసే ప్రతి చిన్న సహాయాన్ని ఆయన అర్చనగా భావిస్తాడు. శివతత్వాన్ని అర్దం చేసుకోండి. పరమేశ్వరుడి సృష్టిని గౌరవించండి.

mohan babu extraordinary song form allari mogudu

Na Autograph Songs - Mounamgane Yedagamani || Bhumika

Rajanna : Gijigaadu Thana Gudu

Akhil Theatrical Trailer || Akhil Akkineni, Sayyeshaa Saigal || VV Vinay...

Mahakavi Kshetrayya Full Length Telugu Movie || Nageswara Rao, Manjula |...

Sri Rama Rajyam Movie Scenes HD - Balakrishna reunites with his wife and...

మా ద్వారా మొత్తం కాలం ధర్మం అణువు అణు వు న నేనే అన్నట్లు గా నా వాక్కు నుండి 2003 లో అనేక ఇతర పాటలు సంఘటనలుతో బాటుగా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, అటువంటి నన్ను సాక్షం తో గుర్తించి లేదా గౌరవించి లేదా గ్రహించి సమాజం అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది. నా బౌతిక అలవాట్లు కాకుండా, నా ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం మేరకు నన్ను గౌరవించి అనగా గ్రహించి వివరములు పండితులు మేధావులు తక్షణం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న అప్రమత్తతను పంచుకోండి అని తెలియజేసుకోనుచున్నాము . బౌతికం గా నాతో పోల్చుకోవద్దు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.

శ్రీరాముడు పుట్టిన తేదీ.. బీసీ 5114 , జనవరి 10
Updated :19-09-2015 16:42:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: శ్రీరాముని పుట్టిన తేదీ బీసీ 5114 , జనవరి 10 అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ లెక్కించి మరీ నిర్థారించింది. మహాభారతం, రామాయణం అనేవి పౌరాణిక ఇతిహాసాలు కావని, చారిత్రిక గ్రంథాలని అది పేర్కొంది. ఢిల్లీలోని లలిత కళా అకాడమీలో రుగ్వేదం నుంచి రోబోల వరకు సాంస్కృతిక కొనసాగింపు అనే అంశంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ, ఆర్ఎస్ఎస్ ఉమ్మడి కార్యదర్శి కృష్ణగోపాల్, నర్తకి సోనాల్ మాన్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చరిత్రకారులు ఏది అసాధ్యం అని చెప్పారో దాన్ని సుసాధ్యం చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. మహాభారతం, రామాయణం ఘట్టాల చారిత్రక తేదీలను లెక్కించి మరీ వివరించింది. మహాభారత యుద్ధం బీసీ 3139 అక్టోబర్ 13 నాడు ప్రారంభమైంది. అంతకు ముందు బీసీ 3153లో ఏర్పడిన సూర్య గ్రహణం నాడు పాండవులు జూదంలో ఓడిపోయి 13 ఏళ్ల అరణ్యవాస బాట పట్టారు. ఇక రామాయణ కాలాన్ని పరిశీలిస్తే శ్రీరాముడు బీసీ 5114 , జనవరి 10న 12.05 గంటలకు జన్మించాడు. హనుమంతుడు అశోక వనంలో సీతను కలిసిన తేదీ బీసీ 5076 సెప్టెంబర్ 12. సరిగ్గా అదే రోజు చంద్ర గ్రహణం ఏర్పడింది. శ్రీరామునికి ముందు 63 మంది, తర్వాత 59 మంది అయోధ్యను పరిపాలించినట్లు గుర్తించారు. ఈ చారిత్రక తేదీలను లెక్కించేందుకు ఎంతో పరిశోధన చేశామని, దీని కోసం అమెరికా నుంచి ఓ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల తెలపారు. రుగ్వేదం, మహాభారతం, రామాయణంలో పేర్కొన్న గ్రహా సంచార సమాచారం ఆధారంగా వాటి చారిత్రక కాల తేదీలను లెక్కించినట్లు వివరించారు. భారత చరిత్ర పది వేల సంవత్సరాల నాటిదని, ముస్లింలు, క్రిస్టియన్లు రాకముందే ఉందన్నారు. ఆర్యన్లు భారతీయులేనన్నది వారి వంశవృక్షం ఆధారంగా పరిశోధించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల వెల్లడించారు.












































 మా ద్వారా మొత్తం కాలం ధర్మం అణువు అణు వు న నేనే అన్నట్లు గా నా వాక్కు నుండి 2003 లో అనేక ఇతర పాటలు సంఘటనలుతో బాటుగా    వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, అటువంటి నన్ను సాక్షం తో గుర్తించి లేదా గౌరవించి లేదా గ్రహించి  సమాజం అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది.  నా బౌతిక అలవాట్లు కాకుండా, నా ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం మేరకు నన్ను గౌరవించి అనగా గ్రహించి వివరములు పండితులు మేధావులు తక్షణం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న అప్రమత్తతను పంచుకోండి అని తెలియజేసుకోనుచున్నాము . బౌతికం గా నాతో పోల్చుకోవద్దు,  ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.      









మన గోకులంలోని బాలలందరిలోకి నీవే శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ళ గజ్జలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా!

కాళీయ మర్దనం - 25:
10.1-658-ఉ.
చూడ వదేమి గౌరవపుఁజూపుల మమ్ము; సఖాలితోడ మా
టాడ వదేమి? మర్మముగ నందెలు పాదములందు మ్రోయ నే
డాడ వదేమి నర్తనము? లవ్వల మ్రోలను గోపికావళిం
గూడ వదేమి నవ్వులను? గోపకుమారవరేణ్య! చెప్పుమా;
చూడవు = చూడవు; ఏమి = ఎందుకు; గౌరవపు = గౌరవముతో కూడిన; చూపులన్ = చూపులతో; మమ్మున్ = మమ్ములను; సఖ = స్నేహితుల; ఆలి = సమూహము; తోడన్ = తోటి; మాటాడవు = మాట్లాడుటలేదు; ఏమి = ఎందుకు; మర్మముగన్ = కొంటెగా; అందెలు = కాలిగజ్జెలు; పాదముల = కాళ్ళ; అందున్ = అందు; మ్రోయన్ = మోగుతుండగ; నేడు = ఇవాళ; ఆడవు = ఆడుటలేదు; ఏమి = ఎందులకు; నర్తనముల్ = నాట్యములు; అవ్వల = తల్లుల; మ్రోలను = ఎదురుగా; గోపికా = గోపికా స్త్రీల; అవళిన్ = సమూహములను; కూడవు = కలియవు; అది = అదే; ఏమి = ఎందుకు; నవ్వులను = నవ్వులతో; గోప = గొల్ల; కుమార = పిల్లలలో; వరేణ్య = శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
१०.१-६५८-उ.
चूड वदेमि गौरवपुँजूपुल मम्मु; सखालितड मा
टाड वदेमि? मर्ममुग नंदेलु पादमुलंदु म्रोय ने
डाड वदेमि नर्तनमु? लव्वल म्रोलनु गोपिकावळिं
गूड वदेमि नव्वुलनु? गोपकुमारवरेण्य! चेप्पुमा;
మన గోకులంలోని బాలలందరిలోకి నీవే శ్రేష్ఠుడవు కదా. ఈరోజు తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవంతో కూడిన చూపులతో చూడవేంటయ్యా? మిత్రులతో మాట్లాడవేంటయ్యా? అందగా కాళ్ళ గజ్జలు మోగేలా నాట్యాలు చేయవేమయ్యా? తల్లుల ఎదుట గోపికలతో హాస్యాలాడవేమయ్యా? చెప్పవయ్యా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :