మరుగున పడిన సాంప్రదాయం మరోసారి ...
గణపయ్యను పూల పల్లకిలో భుజాలపై మోసిన యువత ...
సింహాచలం శ్రీనివాసనగర్ లో మరోసారి మన సాంప్రదాయం మన కళ్ళముందుకు తీసుకొచ్చి భగవంతుడిని తిరువీధికి తీసుకొచ్చినపుడు పల్లకి లో సాంప్రదాయ మేళతాళలతో తీసుకురావలని అక్కడి యువత స్వామి ని ఇలా పల్లకిలో తీసుకోచ్చారు
దారి పొడుగున మహిళలు నీరాజనాలు పలికి పల్లకిని పట్టుకునేందుకు గ్రామస్థులతో పోటి పడ్డారు
ఇదే సాంప్రాదాయం పునారావృతమైతే మన హైంధవ సంస్కృతి పునరుద్దరణ జరిగినట్టే

No comments:
Post a Comment