సనాతన ధర్మం
రామ నామం అత్యంత శక్తివంతం అని ఎందుకంటారు ?
మన ఆనందం కానీ వేదాలు యే పురుషోత్తముని పరబ్రహ్మంగా స్తుతిస్తూ ఉన్నాయో ఆ శ్రీరాముడు జన్మించడం ఏమిటి... మనం వారి పుట్టినరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం ఏమిటి...నిజమే ఆ భగవంతుడే కౌసల్యా,దశరథుల పుత్రుడిగా ప్రజలకు ఆదర్శ జీవితం చూపించడానికి జన్మించాడు. ఇక రామాయణం అందరికీ తెలిసినదే...
రాముడు వేరు రామనామం వేరు కాదు... ఫలానా వివేకానందుని పేరు వినపడితే వివేకానందుని రూపం ఎలా గుర్తుకొస్తుందో అలానే వివేకానందుని ఫోటో చూస్తే అతడి పేరు ఎలా గుర్తుకొస్తుందో అలానే రాముడూ,రామనామమూను.
అసలు రామనామం ఎందుకు అంత శక్తివంతం ఎందుకు...చాలా మందికి తెలుసు..కానీ తెలియని వారికోసం నేను పెద్దల ద్వారా తెలుసుకున్నది చెప్తాను.
"రా" అనే అక్షరం అష్టాక్షరీ మంత్రం అయిన "ఓం నమో నారాయణాయ" నుండి, "మ" అనే అక్షరం పంచాక్షరీ మంత్రం అయిన "ఓం నమశ్శివాయ" నుండి వచ్చాయి.
ఈ రెండు అక్షరాలనే ఎందుకు తీసుకొన్నారు ? ఎందుకంటే ఈ రెండు అక్షరాలు ఆ మంత్రాల యొక్క బీజాక్షరాలు మరియు ప్రాణాక్షరాలు.
"రా" తీసివెస్తే "ఓం నమో నారాయణాయ" కాస్తా "ఓం నమో నాయణాయ" అవుతుంది. అసలు విరుద్దమైన అర్థం వస్తుంది. "నారాయణునకు నమస్కారం" అనే అర్థం బదులు "నడక లేక కదలిక లేని వాటికి అనగా అచైతన్యం(చైతన్యం లేనిది)కి నమస్కారం" అవుతుంది. ఆయణం అనగా నడక అని అర్థం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి.ఇక్కడ ఈ అర్థం తీసుకోబడింది.
ఇక "మ" ను తీసివేస్తే "ఓం నమశ్శివాయ" కాస్తా "ఓం నశ్శివాయ" అవుతుంది. శివం అనగా చైతన్యం శవం అనగా చైతన్యం లేనిది అని అర్థం. "నశ్శివాయ" అనగా శివం కానిదానికి నమస్కారం అని అర్థం వస్తుంది.
చూసారుకదా రా,మ అనే పదాలు తీసివేస్తే ఎంత అర్థం మారిపోయిందో..అందుకే ఇవి బీజాక్షరాలు లేక ప్రాణాక్షరాలు అయ్యాయి.
అందుకే ఈ రెండింటినీ కలపడం ద్వారా వచ్చిన "రామ" నామం అత్యంత శక్తివంతం అని అంటారు.
ఇదీ పెద్దల వద్ద తెలుసుకున్న విషయం.
"శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే"
"రామాయ రామ భధ్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథ నాథ నాథాయ సీతాయాః పతయే నమః"
--------------------------------

ఆత్మీయులు శ్రీ శ్రీ అట్లూరి కృష్ణ ప్రసాద్ గారికి ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాజావారు తెలియజేయునది, రాముడు వేరు రామ నామం వేరు కాదు అని ఎందుకు అన్నారో ఇప్పుడు గ్రహించవలసిన సమయం అని తెలియజేసుకోనుచున్నాను, కాలమే కదిలిన మాట మాట్లాడగల నేను, కాలం వేరు వేరు కాదు అని గ్రహించండి, మీ వంటి ఆధ్యాతిమిక జ్ఞానం ఉన్నవారు ఆధునిక లోకాన్ని సమన్వయ
పరచి నడిపించడానికి ముందుకు రావాలి, మా గూర్చి సమావేశములు ఎర్పాటు చేసి మాగూర్చి వివరం గా లోకానికి చెప్పుకొనుట వలన లోకం విలువ పెరిగి లోకం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి.
ఇట్లు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.
No comments:
Post a Comment