వాల్మీకి ......
ఎవడు ఉన్నాడు ఈ లోకం లో ఇది వరకు ఎరుగని వాడు
ఎవడు ఉన్నాడు ఈ కాలం లో సరి అగు నడివడి వాడు
నిత్యము సత్యం పలికే వాడు నిరతము ధర్మం నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు సూర్యుని వలేనే వెలిగే వాడు
ఎల్లరికి చల చల్లని వాడు ఎద నిండా దయ గలవాడు
ఎవడూ ఎవడూ ఎవడూ .........
నారద మహర్షి .......... ఒక్కడు ఉన్నాడు ఈ లోకం లో ఓంకానికి సరి జోడు
ఇల కులమును ఈ కాలం లో జగములు పొగిడే మొనగాడు
విలువలు కలిగిన విలు కాడు, పలు సుగుణాలకు చెలికాడు
చేరిగని నగవుల నెల రేడు, మాటకు నిలబడు ఇల రేడు
దశరద తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే ............... శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.

No comments:
Post a Comment