Madhu Gonugunta
ఈ పాట నా ద్వారా 1999 లో వ్యక్తం అయినది ఇంత గొప్ప పాటలు అప్పుడే పాడగలిగి, ఇప్పటికి నేను ఎవరితో పంచుకోలేకపోతున్నాను అంటే అర్ధం చేసుకోండి నా చుట్టూ ఏమి జరుగుతున్నదో, అవును అండి, ఇంత గొప్ప పాటలు (తత్వాలు) ఇతర అనేక విశేషములతో బాటుగా రవిశంకర్ గారు పాడడం విన్నాము తరువాత సినిమాలలో చూసాము అని ఎవరూ ఒక వీడియో గ్రాఫ్ కూడా పెట్టడం లేదు, మీడియా వారు కూడా సాక్షులను నోమోదు చేసుకొని, మేధావులు పండితులు, ఆద్యాత్మిక గురువుల సహకారంతో ఒకచోట చేరి చెప్పుకొంటే లోకం యొక్క పరిస్తితి, మానవజాతి మనుగడ, మరణం అనే మార్పు తెలుసుకొని ప్రజలు లోకిక విషయాలలో సమయం పాడు చేసుకోకుండా మాట మనసుకు ప్రాధాన్యత పెంచుకొని మనిషిగా గొప్పగా ముందుకు వెళ్ళతారు, అందుకు ఇప్పటికే అన్నిటికి ఆధారం అనే మనసును గ్రహించి, వివరములు పంచుకోవడం, వలన మానవజాతి యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళ తారు. ఎల్లరుకు మహారాణి సమేత మహారాణి వారి దివ్య ఆశీస్సులు.
మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్మడున్నాడనీ
వాడు పరిశుద్ధుడౌతాడనీ
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు ఓ సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి..
మమ్ము కరుణించినావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లె నిన్నూ
దర్శించినామయ్యా మేము తరియించినామయ్యా
పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్మడున్నాడనీ
వాడు పరిశుద్ధుడౌతాడనీ
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు ఓ సాయి
వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
కలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి..
No comments:
Post a Comment