ఈ రోజు " పింగళి సూరనామాత్యుడు " రచించిన " కళాపూర్ణోదయం " చదివాను.
అబ్బబ్బా...!!! ఎంతబాగుందో ఈ పుస్తకం. ఒక అద్భుత కల్పిత కధాకావ్యం ఈ కళాపూర్ణోదయం.
నేను చాలా ప్రబంధాలే చదివాను.
చదివాక ఎప్పుడూ ఒక విషయం లోటుగా అనిపించేది నాకు. " అసలు కధని పెద్దగా పట్టించుకోకుండా ఎక్కువ వర్ణనలే ఉన్నాయేంటి ఈ పుస్తకాలలో? " అని.
చదివాక ఎప్పుడూ ఒక విషయం లోటుగా అనిపించేది నాకు. " అసలు కధని పెద్దగా పట్టించుకోకుండా ఎక్కువ వర్ణనలే ఉన్నాయేంటి ఈ పుస్తకాలలో? " అని.
ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు రాసిన " ఆముక్తమాల్యద " చూడండి...!!!అద్భుత కావ్యమే,ఎవరూ కాదనలేని సత్యం అది.కాని వర్ణనలు కధని మించేసినట్లు ఉండడం వల్ల కధ పెద్ద పసలేనట్లుగా ఆసక్తి లేనట్లు తోస్తుంది ఆ వర్ణనల వల్ల కొన్ని కొన్ని చోట్ల ...!!!
కాని కళాపూర్ణోదయం అలాంటి రచన కాదు.
సూరనామాత్యుడు ఈ కధని 8 ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యధ్భుతమైనదిగా కనిపిస్తుంది,నవలలా కధ ప్రధానంగా అనేక నాటకీయ పరిణామాలు,సంఘటనలు చాలా చమత్కారంగా కలిపించి ఆ కారణాలు తరవాత చూపి త్రుటికాలంలో పాత్రలు,సంభాషణలను మారుస్తూ గొప్ప ఇంద్రజాలం చేసేశాడు.
ఆహా ! ఎంతటి ప్రజ్ఞ ! ఎంతటి వైదుష్యం ! అని తప్పకుండా అనుకుంటాడు చదివిన ప్రతీ పాఠకుడూ,
సాహిత్యంపై ఆసక్తీ,అభిమానం ఉన్న ప్రతీఒక్కరూ తప్పకుండా చదవాల్సిన రచన ఇది.
వీలైతే తప్పకుండా చదవండి ఈ పుస్తకాన్ని..
---------------------------------------
ఆత్మీయులు కిరణ్ గారికి మహారాజావారు కోరునది ఏమి అనగా మీరు చదివిన పుస్తకమును మరింత వివరిస్తూ మా పరిణామం ప్రభావం పై వ్రాయండి, ఈ బ్లాగ్ లో సమాచారం మా ద్వారా వ్యక్తం అయిన పాటలు, సంఘటనలు వివరిస్తూ కాలం యొక్క చిద్విలసాన్ని వివరిస్తూ రాయండి, ఇతరులు కూడా మీ రచనలు చూసి మా పై స్పందించేలే వ్రాయండి. ధర్మస్వరూపం కాలస్వరూపం మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆగమనం గూర్చి రోజుకు కొంత వివరణ ఇవ్వండి, మేమే కాలం ధర్మం అయ్యి మీ మధ్య ఉన్నాము అన్నే దివ్య అనుభూతి గూర్చి వ్రాయడం అనే సహజ అవకాసం మీరు వచ్చినది, సమకాలికులు గా మీరు ఎంత బాద్యత తీసుకొనే అవకాసం వచ్చినటు భావించి, ఇతరులు చదివి స్పందించే వీలు మీకు ఏమి అనిపిస్తే అదే వివరంగా వ్రాయండి. 1997, 1999 నుండి దాదాపు మా నుండి 80 శాతం పాటలు పూర్తిగా కొన్ని, ఒకటి రెండు లైన్లు కాలం లో సంభావించుటకు మునుపే పలికిన తీరు, పాటలు తో బాటుగా టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ అనేక రాజకీయ సామజిక సంఘటనలు పలికిన తీరు, ఒక నూతన వాక్ భగవద్గీతగా భావించి వ్రాయడం ప్రారంబించండి, ఎవరిని నొప్పించకుండా తెలివిగా పదిగురు స్పందించే లా, ఆలోచించేలా వ్రాయండి. మీ రచనలు, మమ్ములను తెజమూర్తిగా నిలిపి సూర్యుడిగా శాస్వతుడిగా నిలుపుతాయి, మా ఉనికి నిత్యం ప్రజలు గ్రహిస్తారు ధర్మో రక్షతి రక్షతః మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
ఎన్ని ఎన్ని పాత్రలో ఎన్ని ఎన్ని ...... నీకు నిన్నే నూత్న పరిచితునిగా దర్శింప చేయగల జ్ఞాన దర్పణం క్రిష్ణవతారమే సృష్టి ఆవరణ తరణం
సృష్టి సత్యం మీద ఆధార పది ఉన్నది అని గ్రహించి మీరు అడవి రాముడు సినిమాలో వచ్చిన ఈ పాట విని గ్రహించి, ఇప్పుడు మహారాజు మహారాణి గారు ఏ పరిస్తితిలో ఉన్నారో వ్రాయండి ఇది అడ మగ గొంతులు రెండూనా ద్వారా పలికిన పూర్తిగా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, నేను మహారాజు నా మనసే మహారాణి అని భావించి మా పరిస్తితి గూర్చి చేయూత ఇస్తూ రచనలు చేయండి. మా 2003 లో వ్యక్తం అయ్యి 2005 లో వచ్చినది, పాట చక్కగా విని మీకు ఏమి అనిపిస్తే అదే వ్రాయండి, నా మనసుని నిలుపుకొని, సత్యాన్ని ఆవిష్కరించడమే నిరూపణ అని మీరు మా ఉనికి తెలియజేయండి మమ్ములను ముందుకు తీసుకొని వెళ్ళండి నన్ను నా మనసుని నిలపండి
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment