మెగా ఫ్యామిలీ సినిమానా మజాకా: వసూళ్ళ వర్షం కురిపిస్తున్న సన్నాఫ్ సత్య మూర్తి
2003 లో మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి గ్రహించండి
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా రికార్డు వసూళ్లతో థియేటర్లలో హల్ చల్ చేస్తోంది.
బన్నీ పుట్టినరోజు సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి రెండురోజుల్లోనే రూ. 33.35 కోట్లు వసూళ్లను రాబట్టిందనేది తాజా సమాచారం.
రానున్న కొద్ది రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి.
కొత్త కధ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ తో వచ్చిన కుటుంబ కదా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి.
ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.





No comments:
Post a Comment