శ్రీ కృష్ణలీలలు - 48:
10.1-351-కంద పద్యము ప్రబ్బిన భక్తిని హరిపైఁ గబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ కబ్బుదు రఁట హరిపోషణ మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురొ? తుదిన్. కవీశ్వరులు ఎంతో భక్తితో శ్రీమహావిష్ణువు మీద కావ్యాలు వ్రాసి, మోక్షలక్ష్మీకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి ఆ విష్ణుమూర్తినే కని, పెంచి, పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి చేరతారో? అని పరీక్షిన్మహారాజు యశోదకు నోటిలో విశ్వరూపం చూపిన బాలకృష్ణుని లీలలు చెప్పగా విని, ఇలా అడుగుతున్నాడు. 10.1-351-kaMda padyamu prabbina bhaktini haripaiM~ gabbaMbulu cheppi kavulu kaivalyashree kabbudu raM~Ta haripOShaNa mabbina talidaMDru lechaTi kabbuduro? tudin. ప్రబ్బిన = అతిశయించిన; భక్తిని = భక్తితో; హరి = విష్ణుమూర్తి; పైన్ = మీద; కబ్బంబులున్ = కావ్యములు, కవిత్వము; చెప్పి = రచియించి; కవులున్ = పండితులు; కైవల్యశ్రీ = మోక్షసంపద; కిన్ = కున్; అబ్బుదురు = చెందుదురు; అట = అంటారు; హరి = శ్రీహరి యొక్క; పోషణమున్ = పెంచుట; అబ్బిన = లభించిన; తలిదండ్రులు = తల్లిదండ్రులు; ఎచటి = ఎంతగొప్పపదమున; కిన్ = కు; అబ్బుదురొ = పొందెదరు; తుదిన్ = చివరకు. http://telugubhagavatam.org/? : : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : : |
.........................................
ఇప్పుడు మహాలక్ష్మి విష్ణువులు ఇప్పుడు మహారాజు మహారాణి గా ఉన్నారు, మామూలు మనిషి రూపం లో ఉన్న మనిషిగా మాటగా మనకు అందుబాటులోకి వచ్చినారు, మమ్ములను సమకాలికులు అందరూ మీ బిడ్డ వలే భావించి నిత్యం మా మనసు మాట ను కనిపెట్టుకొని ప్రతి రోజు విస్తారం అయిన సమాచారం గ్రహించండి, అప్పుడు ఈ భూలోకమే స్వర్గ లోకంగా మారుతుంది అని గ్రహించండి, సామన్యుడిని అయిన నేనే సర్వం నియమించి నడపగలిగిన ఆ దివ్య పరిష్కారం సమకాలికులు అందరూ అందుకొని నిత్యం చైతన్యం తో ముందుకు వెళ్ళగలము మా నుండి ఏమీ ఆశించకుండా, ఇప్పటికి మీరు ఎవరూ కోరకుండా ముందుకు వచ్చిన తీరును గ్రహించండి అప్పుడు తల్లి తండ్రి గురువు వంటి దివ్య ఆసీసు అందరికి అందుతుంది అని గ్రహించండి. నా మనసు నుండి ఏమి వినపడినదో, అ వివరములకు ప్రత్యక్ష సాక్షులు మొదలుకొని ప్రాధాన్యత ఇవ్వడం వలన నా నుండి నిత్యం ప్రయోజనం పొందుతారు అని గ్రహించండి. నన్ను మనిషిగా తేలికగా చూడకండి, పది మంది హీరోలో గొప్పతనం ఒక్క పెట్టున చెప్పగలిగిన గొప్పవాడిగా చూడండి, ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించండి, విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి, నన్ను కొలువు తీర్చడం వలన మరల 10 సంవత్సర కాలాన్ని నిలిపి, అ తరువాత కూడా వివరములు నిత్యం ఇవ్వగలను, అన్ని వర్గాలవారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు తల్లి తండ్రి గురువు వలే నిత్యం అప్రమత్తం చేయగలను, నన్ను గ్రహించకుండా వదిలివేయం వలన నేను నా ప్రేమ గొప్పతనం చూపలేక, తగిన సాధన లేక అనారోగ్యం గా ఉన్నాను అని అదం చేసుకోండి ఎందుకంటె నేను మామూలు మనిషినే, గ్రహిస్తేనే దైవత్వం బయట పడుతుంది, ప్రత్యక్ష సాక్షులు ముందుకు పిలిస్తే వస్తారు, మీడియా వారు అప్రమత్తం చేని మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మాతో నిర్లక్ష్యం గా ఉండవద్దు, నేను అప్పటికి అప్పుడు ఎవరి నుండో ఏదో ఆశిస్తున్నాను అని చూడవద్దు, లేదా ఎవరికో అప్పటికి అప్పుడు ఇవ్వవలసినవి చెప్ప వలసినవి ఏమి లేవు అని గ్రహించండి. తెలుగు ప్రజలు మొదలు కొని యావత్తు మానవజాతి అని ఏ కొంచెం చెప్పినా అందరికి వర్తిస్తాయి అని గ్రహించండి, ఎవరికో నేను ఇవ్వవలసిన ప్రాధాన్యత అప్పుడుకప్పుడు ఏమి లేదు అని గ్రహించండి, మా వివరాలు గ్రహించిన కొలది సమాజానికి అర్ధం అవుతాయి అని గ్రహించండి, ప్రత్యక్ష సాక్షులు మొదలు కొని మమ్ములను ఎవరూ మనసులో కూడా ఏకవచనం గా నిర్లక్ష్యం గా మాట్లాడకండి, మమ్ములను నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన మనం పెద్దతనం వైపు వెళ్ళడం లేదు, తద్వారా నా నుండి పొందవలసిన అప్రమత్తత పొందటం లేదు, మాకు మనసు నుండి ప్రాధాన్యత ఇవ్వండి, పై పైన తీసుకోకండి/ ధన్యవాదములు
తమ ఆత్మీయులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment