సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం .....
ఈశ గిరీశ నరేష పరేష మహేష
విలేషయ భూషనభూ
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మేతవచరణ యుగం
ఉవయా దివ్య సుమంగళ
విగ్రహయాలింగిత వామాంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర
శరణం మేతవచరణ యుగం
పూరికురుమా మఘ్న్యమనాధమ్
ధూరీ తురుమే దురితంభో
శివాయనమః శివాయనమః
శివాయనమః నమశ్శివాయ
శివాయనమః శివాయనమః
శివాయనమః నమశ్శివాయ






No comments:
Post a Comment