నీ బతుకేంది బాబూ.. కేసీఆర్ కుటుంబానికి..... కోస్తాంధ్ర క్రిష్ణా జిల్లా నుంచి కట్టుబట్ట్లతో రాయలసీమ కు బతుకపోయిన నీ కుటుంబానికి పోలికా? నీవు వలస కు పోయిన రాయలసీమ కు గత 30 ఏండ్ల నుంచి వెలగపెడుతున్నదేమిటో? నీ చరిత్ర తెలియంది ఎవరికి బాబు? 2 ఎకరాలు లేని నీకు 2 లక్షల కోట్ల ఆస్థులెక్కడివో?
----మంత్రి హరీశ్‌రావు
.
కేసీఆర్ ఉన్నతమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆయన పుట్టింది 3 ఎకరాల భవంతిలో.. మరి నీ సంగతి ఏమిటి చంద్రబాబూ...? నీ కుటుంబ ఆస్థి మొత్తం కలిపితే మీ తండ్రి గారుకున్నది 2 ఎకరాలు.. అది మొత్తం కలిపితే కేసీఆర్ భవంతి లో ఒక మూల.. మరి నీకు 2 లక్షల కోట్ల ప్రజా సంపద ఎట్లొచ్చింది? నీవేమన్నా పెద్ద కంపనీ కి యజమానివా? ఏ యజమాని అయినా ఈ ప్రపంచం లో ఇంత వస్తుందా? ఆ ప్రజా సంపదను నీ పది మంది బెనామీల పేరు తో దోచుకుంటున్నవో ... నీ బెనామీలు ఎవరో ఈ దేశమంతా తెలుసు. అంతటి దోపిడీ దారువు నీవు. ప్రజలంతా నీవు కుప్ప కూలాలని కోరుకుంటున్నారు... నీ బతుకేంది బాబూ.. అని మంత్రి హరీశ్‌రావు దెప్పి పొడిచాడు.
.
మా టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునేవారు....: చంద్ర బాబు
.
దానికి హరీశ్ రావు సమాధానమిస్తూ.. గొర్రెలు కాసుకోవడం నీచమా..అవమానకరమా..? యాదవులు, కురుమల వృత్తిని కించపరిచి... బీసీ లు, యాదవులు, కురుమలు, గౌడు ల చుట్టూ తిరుగుతూ ఇన్ని రోజులు నాటకాలు ఆడింది అంతా బూటకమని... బీసీ ల పై నీ మనసులోని మాట ను బయట పెట్టుకున్నావంటూ విరుచ్కపడారు. బాబు మాటలు ఆయన మానసిక స్థితిని సూచిస్తున్నాయని అన్నారు.
.
టీడీపీలో కేసీఆరే చంద్రబాబుకన్నా సీనియర్ అని... ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడని హరీశ్ చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులులేక... ముఖానికి రంగులేసుకొని నాటాకాలాడి బతికిన మామపెట్టిన పార్టీలో దిక్కులేక చేరారని తెలిపారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తరువాత 1983లో టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో కేసీఆరే సీనియర్ అని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment