మాన్య మానవ పునర్ణిర్మాణం
పెరుగుతుంది విజ్ఞానం
తొలుగుతుంది అజ్ఞానం
అంటరానితనం ఆవిరయింది
మూఢవిశ్వాసాలు ముక్కలవుతున్నాయి
తొలుగుతుంది అజ్ఞానం
అంటరానితనం ఆవిరయింది
మూఢవిశ్వాసాలు ముక్కలవుతున్నాయి
ఆకటి కేకల అర్భకు లెక్కడ?
కవుల కవితల్లో కవితా వస్తువే దప్ప
అడుక్కునే వాడిదీ అప్పులిచ్చె స్థాయి
రెక్కలుంటే చాలు డొక్క లెండవు జూడు
కవుల కవితల్లో కవితా వస్తువే దప్ప
అడుక్కునే వాడిదీ అప్పులిచ్చె స్థాయి
రెక్కలుంటే చాలు డొక్క లెండవు జూడు
సహగమనాన్ని సహగమనమంపి
చితినెక్కించ గలిగాం! పడతుల బాధను తీర్చాం
చితినెక్కించ గలిగాం! పడతుల బాధను తీర్చాం
కట్నాలూ కన్యాశుల్కాలు
కాలగర్భంలో కలిసే కాలమొస్తుంది
శిరోముండనాలు మానిపోయె
వితంతు విహాల జోరు కొనసాగుతుండే
బలవంతపుకాపురాలు
బందెలదొడ్డి జీవితాలకు
మంగళంపాడుతూ విచ్చలవిడి
విడాకుల స్వేచ్ఛాకాలం వచ్చే....,
కాలగర్భంలో కలిసే కాలమొస్తుంది
శిరోముండనాలు మానిపోయె
వితంతు విహాల జోరు కొనసాగుతుండే
బలవంతపుకాపురాలు
బందెలదొడ్డి జీవితాలకు
మంగళంపాడుతూ విచ్చలవిడి
విడాకుల స్వేచ్ఛాకాలం వచ్చే....,
ఆడపిల్ల లాడపిల్లలని ఈసడించరు నేడు
ఆడపిల్లల నాదరించుచు ఆధిక్యత నిచ్చు
అందమైన కాలమే వచ్చే..
ఆడపిల్లల నాదరించుచు ఆధిక్యత నిచ్చు
అందమైన కాలమే వచ్చే..
కనిపిస్తున్నది ...ప్రగతి పథమున
పరుగు లెత్తు... నవ భారత నిర్మాణం
వినిపిస్తున్నది ముక్కలు చెక్కలైన
మూఢవిశ్వాసాల మూలుగులె....
పరుగు లెత్తు... నవ భారత నిర్మాణం
వినిపిస్తున్నది ముక్కలు చెక్కలైన
మూఢవిశ్వాసాల మూలుగులె....
సాధించిన ప్రగతికొంత
సాధిస్తున్న పురోగతి మరికొంత
నశిస్పున్న మానవ విలువలు
యెంతెంతో మరెంతెంతో
సాధిస్తున్న పురోగతి మరికొంత
నశిస్పున్న మానవ విలువలు
యెంతెంతో మరెంతెంతో
నశించిన మానవత తన స్థానంలో
దానవత్వాన్నాహ్వానించి సన్మానం
చేస్తుంటే ,,,,ప్రకృతి యెగతాళిగా
వికట్టాట్ట హాసం చేస్తున్నా.........
దాన్ని పట్టించుకునే తీరికేది?
దానవత్వాన్నాహ్వానించి సన్మానం
చేస్తుంటే ,,,,ప్రకృతి యెగతాళిగా
వికట్టాట్ట హాసం చేస్తున్నా.........
దాన్ని పట్టించుకునే తీరికేది?
తానాహ్వానించి పెద్దపీట వేసి సన్మానింటిన
దానవతకు తృప్తికలిగించే వేటలో మునిగిన
మనిషికి ప్రకృతి వెక్కిరింత తల కెక్కేనా!.....
మనిషి మనిషిగా కోల్పోతూ పాతాళానికి
అధఃపాతాళానికి కూరుకు పోతూ నే వున్నాడు
దానవతకు తృప్తికలిగించే వేటలో మునిగిన
మనిషికి ప్రకృతి వెక్కిరింత తల కెక్కేనా!.....
మనిషి మనిషిగా కోల్పోతూ పాతాళానికి
అధఃపాతాళానికి కూరుకు పోతూ నే వున్నాడు
ఇప్పుడు కవుల కలాలు నవ సమాజ
నిర్మాణానికి...సమసమాజ స్థాపనకు
కాదు కదలాల్సింది,,,,
మాన్య మానవ పునర్ణిర్మాణానికి
కదం తొక్కి కదలాలి జన జాగృత
మొనరింప కదలాలి......
నిర్మాణానికి...సమసమాజ స్థాపనకు
కాదు కదలాల్సింది,,,,
మాన్య మానవ పునర్ణిర్మాణానికి
కదం తొక్కి కదలాలి జన జాగృత
మొనరింప కదలాలి......
No comments:
Post a Comment